ఆచార్య దేవోభవ

గురువు గొప్ప తనం:
“మాతృ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ”
తల్లనిి , తండ్రిని దైవంతో పోల్లి న తర్వా త, మన సనాతన ధర్మ ం గురువుని దైవంతో పోల్లి ంది.
కబీర్కూడా తన దోహా లో ఈ కందిమాటలు చెప్పా డు:
“గురువు, దైవముఇద్రూద ఒకేసారి నాముందుకు వస్త, ేనామొద్టి నమసాా ర్ం గురువుకే.
ఎందుకంటే, ఆయన ద్యవల్ల, ిదైవానిి గురించి తెలుసుకునాి ను. దైవానిి చూడగల్లగాను”
అని..
అటువంటి గురువు ఎప్ా టికీ పూజనీయుడే.
తల్లి-తండ్రి:
మన తొల్ల గురువు అమమ. మనకు పిలుపుల నుంి, ప్లుకుల దాకా తీసుకెళుతంది. ‘అమామ’,
‘అత్తే’, ‘నానాి’ అని ఉగుప్పు లతో అక్షర్వభ్యయ సం చేయిసుేంది.
తర్వా త తండ్రి ద్గర్వు నేరుి కుంటం. ఆ తర్వా త బిలో, కళాశాలలోిచేరి ఉప్పధ్యయ యుల ద్గర్ు
చదువు నేరుి కుని, జీవితంలో ఉని త సానానానిి చేరుకుంటం.
గురువు అవసర్మా?
అసలు, మనక అక్షర్వలు చద్వడం వచిి న తర్వా త ఒక గురువు అవసర్ం ఉంద్ంటర్వ? ఏం? ఆ
పుసకాే లలోని అక్షర్వలను చద్వగల మనం, వాటిని ఖంతట ప్టి, ివిద్య నేరుి కోల్లమా? ఇకా డ
ఒక ఉప్పధ్యయ యుి అవసర్ం ఏముంది కనుక? ఈ సందేహం మీలో చాలా మందిక వచేి
ఉంటుంది..
ఒక చెరుకుగడ మన చేతిక ఇచిి “నువుా తినర్వ” అంటే ఎలా ఉంటుంది?
అదే చెరుకు గడనుయండ్రతంలో పెటి, ిఅనవసర్మైన పిపిా అంత్త తీస్తసి, తియయ టి ర్సానిి
మొతంే పిండేసి, ఆ ర్సానిి ఒక గాిసులో పోసి మన చేతిక అందిస్తేఎలా ఉంటుంది?
అదే గురువు / ఉప్పధ్యయ యుడు చేస్తది.
త్తను ఆ పుసకే ానానానిక, తన ానానానిి, తన అనుభవ సార్వనిి జోించి తీయనైన చెరుకు ర్సం
త్తగడానిక ఎంత తేల్లకగా ఉంటుందో, అంత తేల్లకగా మనకు ఆ అక్షర్ సార్వనిి అందిసాేడు.
మనల్లి అంద్లం ఎకాసాేడు.
దేవుడు సైతం:
విష్ణుమూరిేర్వమావత్తర్ం ఎతినే పుడు కూడా వశిష్ఠవిశాా మిడ్రతల ద్గర్ు శుడ్రూష్ చేసి విద్య
నేరుి కునాి డు. ీకకృష్ణుడు త్తను దేవుడని తెల్లసినా, మానవుడైన సాందీపుని ద్గర్ు అర్వై
నాలుగు కళలను అభయ సించాడు. అలాగే, ప్పండవులు డ్రదోణాచారుయ ని ద్గర్వు , కృప్పచారుయ ని ద్గర్వు
విద్య లు అభయ సించారు.
కొడుకు కంటే శిష్యయ ికి ఎకుు వ డ్రాధానయ త:
శాస్త్సాేల డ్రప్కార్ం పితృ ప్ంచకం (మన జీవితంలో ఐదుగురు తండ్రడులు) లో గురువుకీ సానానం
ఉంది. గురువు తన శిష్ణయ ిని సంత కొడుకుతో సమానంగాచూసాేడు. ఒకోా సారి తన
పుడ్రతనికనాి ఎకుా వ విలువ శిష్ణయ ికే ఇసాేడు.
అందుకే, డ్రదోణాచారుయ డు తన సంత కొడుకైన అశ్ాత్తనామ కనాి అరుుడైన విలుకాడు అరుునుడు
కాబటి, ిఆ శిష్ణయ డైన అరుునుికే ఎకుా వ విద్య లు నేర్వా డు. డ్రబహామస్త్సేఉప్సంహార్ం తో సహా..
సరిగాుప్పలుకూడా త్తగడానిక నోచుకోని తన కొడుకైన అశ్ాత్తనామను డ్రదుప్దుిని గెలుచుకొని
ర్మమ ని ప్ంప్ల్లదు. తన శిష్ణయ లను ప్ంప్పడు. అంతగా తన శిష్ణయ ల డ్రప్త్తప్పలను
విశ్ా సించేవాడు.
అరుునుడు కూడా, కురుక్షేడ్రతంలో తన బంధువులను చంపినపుా డు కంటే, గురువు గారైన
డ్రదోణుి చావుకు కార్ణం అయ్యయ నని ఎకుా వ బాధ ప్డాాడు.
నిానిక.. ఆ రోజులలో అనిి దేశాల ర్వజకుమారులు అస్త్సేవిద్య నేరుి కోవడానిక డ్రదోణుి ద్గర్ు కే
వచాి రు అంటే, అతిశ్యోక ేకాదు.
అంటే?
కురుక్షేడ్రతం లో ప్పండవులతోనే కాదు, త్తను విద్య నేరిా న అంద్రి శిష్ణయ లతోయుద్ంధ చేయ్యల్లి
వచిి ంది డ్రదోణాచారుయ ిక..
శిష్యయ ని చేతిలో ఓటమి:
సామానయ ంగా, మనం ఎవరినైనా ఓిస్తేసంతోషిసాేం. అవతలవారి చేతిలో ఓిపోతే, బాధ
ప్డత్తం.
కానీ, గురువు తన శిష్ణయ ి చేతిలో ఓిపోతేనే ఎకుా వ సంతోషిసాేడు. తన ద్గర్ు విద్య నేరుి కుని,
ఉని తిని సాధంచిన శిష్ణయ డు ఆ విద్య ను ఉప్యోగంచి, విద్య నేరిా న తననే ఓించాడు అంటే,
ఆ గురువు నేరిా న విద్య కు ప్రిపూర్తు చేకూరుతంది కదా!
అందుకే, ప్ర్శుర్వముడుభూమండలం చుట్టి21 సారుితిరిగ, డ్రకూరులైన ర్వజులను ఎంద్రినో
తెగనరికనపుా డు కంటే, తన ద్గర్ు విద్య నేరుి కుని భీష్ణమ డు చేతిలో ఓిపోయినపుా డే ఎకుా వ
సంతోషించాడు. ఆ ప్ర్శుర్వముడే మహాభ్యర్తంలో డ్రదోణాచారుయ ికకూడా అస్త్సవిే ద్య
నేరిా ంచాడు. కరుుిక కూడా డ్రబహామస్త్సేవిద్య బోధంచాడు.
శడ్రువు కొడుకైనా శిష్యయ డే:
శ్డ్రతవు కొడుకు శిష్ణయ డై వచిి నా, తనను అంగీకరించి, కప్టంమోసంచూప్కుండా విద్య
నేరిాసాేడు గురువు. తన డ్రప్పణాలు పోగొటుికొని అయినా సరే, తన శిష్ణయ ిని బతికంచాల్ల
అనుకుంటడు గురువు.
ర్వక్షసుల గురువైన శుడ్రకాచారుయ డు తన వద్కుద వచిి న కచుడు, దేవతల గురువైన బృహసా తి
కొడుకు అని తెల్లసినా ఏ అర్మరికలూ, భేష్ాలూశిష్ణయ ిగా అంగీకరించాడు.
అసూయతో తన శిష్ణయ లైన ర్వక్షసులు కచుిి చంపి అతని భసామ నిి సుర్లో కల్లపి తన
త్తగంచారు. తన కుమార్తేదేవయ్యని అభయర్నధ వల ిశుడ్రకుడు దివయద్ృషితోి చూసి కచుడు తన
ఉద్ర్ంలో ఉనిటుితెలుసుకుని ఆశ్ి ర్య పోయ్యడు. కచుడు బతకాలంటే తను మర్ణంచాల్ల.
తను బతకాలంటే కచునకు మృతసంజీవినీ విద్య నేర్వా ల్ల. బాగా ఆలోచించి, తన
శ్రీర్ంలోనుని కచునకు మృతసంజీవినీ విద్య నేర్వా డు. కచుడు శుడ్రకాచారుయ ని శ్రీర్ం
చీలుికుని బయటకు వచాి డు. శుడ్రకుడు మర్ణంచాడు. శుడ్రకుని డ్రబతికంచవద్నిద దేవతలంత్త
కచునకు నచి చెప్పా రు. గురుడ్రదోహం చేయల్లనని కచుడు మృతసంజీవినీ విద్య తో,
శుడ్రకాచారుయ ని డ్రబతికంచాడు.
రాముని కథ రాసినవాడే రాముని పిల్ల్ి గురువుకూడా:
ర్వమాయణంమొతంే ర్చించి డ్రప్ప్ంచంలోమొద్టి కవిగా గురింేపు పందిన వాల్మమ క మహరిి
కూడా, ఆ ర్వముి కొడుకులు అయిన లవకుశులకు ర్వమాయణం తో ప్పటు అనిి విద్య లు
నేరిా ంచి, భ్యవి సాడ్రమాటుిలుగా తీరిి దిదాదడు.
గురువుకు వయసుతో సంబంధం లేదు
మీకో ఆశ్ి ర్య కర్మైన విష్యం చెప్ా నా?
ఒక వయకనిే గురువుగామార్డానిక వయసుతో సంబంధం ల్లదు. మనకనాి చిని వాడైనా,
మనకంటే ఎకుా వ తెల్లసినవాడు ఉంటే, అతనిి గురువుగా స్వా కరించవచుి.
అందుకే, శివుడుకూడా, తన కొడుకైన సుడ్రబహమ ణ్యయ శ్ా రుని వద్దనుంి ఓంకార్వనిక అర్ంధ
తెలుసుకోవడానిక అతనిి గురువుగా స్వా కరించాడు.
సర్వేప్ల్లి
సరేాప్ల్లిర్వధ్యకృష్ుగారు ఒక గురువుగా / ఉప్పధ్యయ యిిగా తన జీవితంమొద్లు పెటి, ిఏంతో
మంది విదాయరునాలకు దేశానిరేశ్దం చేసి, మంచి గురువుగా పేరు తెచుి కునాి రు. భ్యర్తదేశానిక
మొద్టి ఉప్ర్వస్త్ష్ప్ి తిగా, ఆ తర్వా త ర్తండవ ర్వస్త్ష్ప్ి తిగా ఒక ఉప్పధ్యయయుడు నియ్యమకం
అవా డం, అందులో ఒక తెలుగు వాడు అవడం మనకు గర్ా కార్ణం.
ఆయన జయంతి సంద్ర్భ ంగా మన భ్యర్తదేశ్ంలో డ్రప్తీయేట సెపెంి బర్ అయిద్వ తేదీన
ఉప్పధ్యయ యదినోతి వం జరుపుకుంటం.
అసలుగురువు అంటే?
గురువు అంటే గు అంటే చీకటి, రువు అంటే వెలుగు నింపేవాడు…. అానానం చీకటుితొలగంచి,
ానానజోయతిని వెల్లగంచేవాడని అర్ంనా . అందుకే భ్యర్తీయప్ర్ంప్ర్ గురువుకు గొప్ా సానానానిి
కల్లా ంచింది. ఆ గౌర్వానిి నిలుపుకోవాల్లి న అవసర్ం ఎంతైనా ఉంది.

Comments to: ఆచార్య దేవోభవ

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.