ఆస్త -ి అందం

                                                                        ఆస్త -ి అందం

తల్లది ండ్రులు ఇచ్చి న అమ్మా యిల ఫోటోలు చూస్తున్నాు కిరణ్. ఎన్నాసార్లిఅడిగిన్న, పెళ్లివిషయం
దాటవేస్తున్నాు అన్న, పట్టుబట్ట, ు కొన్నా సంబంధాలు వెతికి, వారి ఫోటోలు తమ ఒక్క గానొక్క కొుకిక
ఇచ్చి ర్ల కిరణ్ తల్లది ండ్రులు. ఈరోజు తను ఎలాగైన్న ఒక్ అమ్మా యిన్న ఖాయం చేయాల్ల అన్న న్నబంధన
పెట్టుర్ల. టేబుల్ పై ఉనా అమ్మా యిల ఫోటోలు, వారి వివరాలు చూస్తున్నాు కిరణ్. ఒక్ ఆస్త, ుఅందం.
తెల్లవి, ఉద్యో గం ఉనా అమ్మా యిన్న చేస్తకంటే ఆరిక్ింగా సహాయంగా ఉంట్టంది అన్న కిరణ్ భావన.
ఈ లోపు ఫోన్ మోగింది.
“హలో కిరణ్! బాగున్నా వా ? ఏమి చేస్తున్నావు మనం మ్మట్టిుకన్న చ్చలా కాలమంది. ఎలా ఉంది
అక్క డ?” అన్న కశల డ్రపశా లు అడగసాగాు వేయసాగాు ఆస్ట్రల్లు యా లో స్తరర పడిన తన చ్చనా న్నట్ట
మిడ్రుు అర్లణ్.
కిరణ్ కి చ్చలా ఆనందం క్ల్లగింది. తన మిడ్రున్న ాపపకాలు క్ళ్ళ మందు క్దలాడాయి. ఆ చలాకీతనం, ఆ
అలరిి తనం ఇపప ట్టకీ గుర్తస్తు ున్నాయి. చదువులో, ఆటపాటలలో తనే మందుండేవాు.
“తాను ఈరోజు, ఈ సారయిలో ఉన్నా డంటే కారణం కిరణ్” అన్న మనస్తలో అనుకంటూ ఆలోచనలో
పడిపోయాు కిరణ్.
అట్టనుండి మరోసారి “హలో” అనే పలక్రింపుతో తన ఆలోచనల నుండి బయటక వచ్చి “ఆ…ఆ..
బాగున్నా నురా! ఇక్క డ అంతా బాగుంది. అందరం బాగున్నా ం. నువుు ఎలా ఉన్నా వు అక్క డ? పరిస్తుర లు
ఏంట్ట? పాప ఎలా ఉంది? ఏమి చదువుుంది?” అన్న కసలా డ్రపశా లు సంధంచ్చు కిరణ్.
“ఒకే ఫైన్ రా” అన్న మక్సురిగా సమ్మధానం చెప్పప న అర్లణ్ సు రంలో ఏద్య తెల్లయన్న మ్మర్లప క్న్నప్పంచ్చంది.
“సరేరా ! మన చ్చనా న్నట్ట ాపపకాలు ననుా చుట్టుముున్నాయి. ఒక్క సారి వాట్టన్న నీతో క్ల్లస్త
నెమరవేస్తకందామన్న ఫోన్ చేశాను.
చెపప వే చ్చర్లగాల్ల చక్క గా ఎద గిల్లిఅనే పాటను గుర్లుచేర సంఘటనలు నేట్టకీ మరిచ్చపోలేక్పోున్నా ను.
ఆ పచి ట్ట పొలాలోిగటివెంబడి చలన్ని గాల్లన్న ఆసాుదిస్తుపశువులు, మేక్లు తోలుక వచ్చి న వారితో
క్బురాిుుంటే అసలు సమయమే తెల్లరది కాదు” అన్నా ు కిరణ్.

“న్నజమే రా! పచి ట్ట పొలాలు అనగానే, నేను మ్మ న్ననా గారితో క్ల్లస్త చేస్తన పొలం పనులు గుర్లుక
వస్తున్నాయి.
అవి ఏడవ తరగతి చదివే రోజులు. ఉదయానేా వేగుచుక్క పొుపుతో న్నడ్రదలేప్ప పొలం పన్నకి
తీస్తకెళ్ళళ వార్ల. న్నగల్ల పట్టున్ననా గారి న్నగల్ల వెనుకాల నేను కూడా పొలం దునేా వాడిన్న.. ఇలా ఆన్ను
పన్న చేస్తునాపుపు కొంచం క్షంు గా అన్నప్పంచేది. మేమ మ్మ ఊరి నుండి బడికి రావాలంటే దాదాపుగా
మూు కిలో మీటర్లినడిచ్చ రావాల్లి ఉండేది. అపుప ు కూడా ఒక్ పెదదసంచ్చ నెతికిు వేస్తకొన్న పొలం
గటమీి దుగా నడిచ్చ వచేి వాళ్ళ మ. ఒక్కక సారి ఆలసో మతే పర్లగెుుక వచేి వాళ్ళ మ లేకంటే మన పీటీ
సార్ చేతిలో దెబబ లు తినవలస్త వచేి ది.” అన్నా ు అర్లణ్.
“అవునురా! మనమ చ్చలా అదృషవు ంులం. ఉపాధాో యులపై గౌరవంతో బడికి రోజూ ఆలసో ం
కాకండా రావడం వలన వారి అమూలో మన సందేశాలు, విషయ పరిాపనం మనం అలవర్లి క్కవడం
వలన, నేు ఈ సారనంలో ఉన్నా మ. ఈన్నట్టకీ వారిన్న మర్లవలేక్పోున్నా మ. తెలుగు మ్మష్టుర్ల చెప్పప న

పదాో లు నేట్టకి క్ంఠతమే. హాసో నవల బారిషర్ు పారు తీశం, ఆంగంిలో సరోజినీదేవి గార్ల రాస్తన బాో ంగిల్
సెలర్ి ి పోయం, అంక్ గణితం, బీజ గణితం, మ్మడ్రతిక్లు మొదలైనవి ఇంకా గుర్లుక వస్తున్నాయిరా. మన
మ్మష్టుర్లిఎవరైన్న క్న్నప్పస్తున్నారా?” అడిగాు కిరణ్.
“ఆ.. కొందర్ల క్న్నప్పంచ్చర్ల. వారితో మ్మట్టిడినపుపు చ్చలా సంతోషంచ్చర్ల. వార్ల మ్మ విదాోర్లరలు ఉనా త
సారనంలో ఉండటం మ్మక ఎంతో సంతోషం క్ల్లగిస్తుంది అనేవార్ల. మన మిడ్రులతో క్ల్లస్త పూరు
విదాోర్లరల సమ్మవేశం ఏరాప ట్ట చేస్తనపుు వారిన్న ఆహాున్నదాదం” అన్నా ు అర్లణ్.
“అలాగే చేదాదం మరి. నువుు ఎపుప ు వస్తున్నావో చెబితే, ఏరాపట్టిచేయడాన్నకి మేమ స్తదంి .”
సమ్మధానం ఇచ్చి ు కిరణ్.
“నేను ఇపుప ు రాలేను. ఎపుప ు రాగలనో కూడా ఖచ్చి తంగా చెపప లేను” అన్న సంక్కచంగా చెపాప ు
అర్లణ్.
“అవున్న! ఎందుక్క కారణం తెలుస్తక్కవచ్చి? నేను ” కారణం తెలుస్తక్కవాలన్న అడిగాు కిరణ్.
అవతల అర్లణ్ సు రంలో ఏుపు విన్నప్పంచ్చంది.
“ఏమంది రా! చ్చనాప్పలాిడిలా! బాధపడక. విషయం చెపుప. న్నక చేతనైన సహాయం చేసాు” భరోసా
ఇచ్చి ు కిరణ్.
”అలాగే! మిడ్రులక కాక్ ఎవరికి చెపుప కంట్టమ.. మ్మ కట్టంబ పరిస్తతిర నీక తెలుస్త క్దా! మ్మ న్ననా
గార్ల తాగుుక బాన్నసై, మమా ల్లా సరిగా పట్టంు చుక్కలేదు మ్మ అమా క్షంు చ్చ పన్నచేస్త మమా ల్లా
పెదవాద ళ్ళన్న చేస్తంది.
ఇపుప ు అమెరికాలో ఉద్యో గం సాధంచ్చను కాబట్టుఆస్తుఎకక వగా ఉనా అమ్మా యిన్న పెళ్లళ చేస్తక్కవాలన్న
అనుకన్నా ను. అలాగే మంచ్చ సంబంధం దొరికింది అన్న సంతోషంగా పెళ్లిచేస్తకన్నా ను. ఇలుి
క్ట్టుకన్నాను. ఒక్ పాప కూడా.
ఈ మధో ఏమంద్య ఏమో కానీ నేను చెప్పప ందే విన్నల్ల అంట్టంది న్న భారో. అమ్మా న్ననా లను
రావదంద ట్టంది. తనక తండ్రడి లేు. వాళ్ళ అమా వదదపెరిగింది. అలాంటపుప ు మ్మ న్ననా ను ఎంత
బాగా చూస్తక్కవాల్ల? ఎందుక ఇలా చేస్తున్నావు అంటే సమ్మధానం చెపప కండా నేను మ్మ ఇంట్టకి
వెళ్ళళసాునన్న చెప్పప వెళ్లళ అక్క డ అమ్మా న్ననా పై వరక్టా ం కేస్త పెట్టంు ది.
నేను నెలక దాదాపుగా మూు లక్షలు సంపాదిస్తున్నాను. అలా వేధసాుమ్మ? విచ్చరణలో వాసవు ం లేదన్న
తేలడంతో ననుా మ్మనస్తక్ంగా వేధంపులక గురి చేస్తున్నారన్న మరో కేస్త పెట్టంు ది. తను ఆరిక్ర, రాజకీయ
బలంతో ననుా అరెస్టుచేయించడాన్నకి ఎంతో డ్రపయతా ం చేస్తుంది.
గత మ్మసంలో అమా కాలం చేస్తనపుు నేను అక్క డక వర, ుక్నీసం తన అతుచన్నపోయిందనే బాధ
లేకండా ననుా అరెస్తుచేయమన్న పోలీస్తలపై ఒతిడిు తెచ్చి ంది. ఆమె ఆరోపణలలో వాసవు ం
లేక్పోవడంతో నేను ఇక్క డికి చేర్లక్కవడాన్నకి అవకాశం దొరికింది. క్ల్లస్త ఉండలేనపుప ు విడిపోదాం
అనుకంటే, పాప పై మమకారం ననుా క్ట్టుపడేస్తుంది.
తాను ఇక్క డక రావడం లేదు. ననుా డ్రపశాంతంగా ఉండన్నవు డం లేదు. అందుకే పెదలద ంట్టర్ల ఎవరి
క్రా క వారే బాధ్యో లు అన్న.. ఇది మమ్మా ట్టకీ న్నజం. న్న సు యం క్ృతాపరాధమే ననుా ఈ స్తతిర కి
తీస్తకవచ్చి ంది. అందుకే ఆస్త, ుఅందం చూస్త జీవితాలు మడి పెటవు దుద. మంచ్చ మనస్తను చూస్త
బంధాలు ఏరప ర్లి కంటే, అవి ఎకక వ కాలం మనుగడ సాగిసాుయి”.

అన్న ఫోన్ లోనే క్నీా ర్ల పెట్టుకనా తన మిడ్రుడికి ఏం చెపాప లో అరంి కాలేదు కిరణ్ క.
ఎలాగో తన రా హిుడిా ఊరడించ్చ, ధైరో ం చెపాప ు కిరణ్. అలాగే, తాను ఎలాంట్ట అమ్మా యిన్న పెళ్లి
చేస్తక్కవాలో ఒక్ న్నరయాణ న్నకి వచ్చి ు.

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.