భరత భూమికి వందనం
భరత భూమికి వందనం
భరత మాతకు చందనం
భారత దేశం సందరం
భారతీయులం మనం అందరం
ఘన చరిత్తకు గురుతులం
గత వైభవానికి వారసలం
వేద సంసక ృతికి వారధులం
దేశ త్రగతికి సారధులం
భారత దేశపు పుత్తులం
బాధ్య త ఎరిగిన పౌరులం
చెమట గంధ్ం చందిసాతం
దేశ భవిష్యతుతనిరిిసాతం
కులాలు మతాలు వేరైనా
భాషా త్రంతం ఏదైనా
దారానికి అల్లని పూలవలే
ఐక్య ంగా మనం ఉండవలె
వీరుల తాయ గ ఫలం
మన సాా తంత్తయ కంక్ష సఫలం
అందరికీ ఇదే వందనం
అభినందన పూరిత చందనం
బక్క రలచ ని బాపూజీ
ఉకుక గుండెల నేతాజీ
ఉడుకు నెతుతరుల భగత్
ఉల్లకిక రడెను ఈ జగత్
ఝాన్సీ లక్ష్మి వీరతా ం
స్త్రతరరాత్క్మ శూరతా ం
త్రణాలు సైతం అరప ణం
సాా తంత్తయ కంక్షకు దరప ణం
ఉదయ మ కంక్షను రగిల్లంచే
ఆశా జ్యయ తిని వెల్లగించే
వందే మాతర నినాదం
ఆంగ్లయుి ల రల్లట త్రమాదం
విదేశీ వసతబహిష్క రణ
నిరసన తెల్లపే ఆచరణ
సా దేశీ వసతవాడక్ం
సా యం సమృదిపైి నమి క్ం
జల్లయన్ వాలా బాగు
జనులంతా అయ్యయ ను పోగు
జనరల్ డయయ ర్ రాక్షసతా ం
మంట గల్లసంది మానవతా ం
ఊరూరా రగిలెను ఆత్గహం
గాంధీజీ ఉపుప సతాయ త్గహం
పులులై గరింజ చరి భారతీయులు
భయంతో వనికిరి ఆంగ్లయుి లు
గణరతి ఉతీ వ వేడుక్లో
నాయకులు క్ల్లసరి వేదిక్లో
సందేశం రంపిరి ఊరూరా
సాా గతించె జనం మనసారా
ఊరూ వాడా ఏక్మై
సాా తంత్తయ కంక్షే లోక్మై
సాగెను జనులు దండుగా
ఆతి విశాా సం మండుగా
రరాయి రలన అంతానికై
భారత భూమి సంతానికై
త్రణాలకు సైతం తెగించ
రగోడిని సతతం ఎదురించ
వందే మాతర నినాదమై
భారత జీవన విధానమై
ఏక్ం చేసెను జాతిని
లోక్ం చూసెను న్సతిని
గుండుకు గుండెను ఎదురుంచ
వందే మాతరమని గరింజ చ
త్రణాలను ఫణముగ పెట్టి
వెలుగుల సూరుయ లై ఉదయించ
దాసయ పు సంకెళ్ళు నరక్గా
జనులంతా ఒక్టై ఉరక్గా
త్తివరణరతాక్ న్సడలో
గాంధీజీ అడుగు జాడలో
రరాయి రలన కూలుచ టకై
స్వా చ్ఛా వాయువు పీలుచ టకై
బాధ్య త నెరిగి నిల్లచంది
భారత జాతి నడిచంది
అహింస అనన దే ఆయుధ్ం
శాంతీ సహనాలే ఆత్శయం
లోక్ం చూడనియుదంి
భారత త్రజలు అయ్యయ రు సదంి
బానిస సంకెళ్ళితొలగెను
స్వా చ్ఛచ కంతులు వెల్లగెను
త్తివరణరతాక్ం ఎగిరెను
జాతీయ గీతం రడెను

Comments to: భరత భూమికి వందనం

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.