*ఎన్నా ళ్ళ యిందో

*ఎన్నా ళ్ళ యిందో
ఇంటికి పెళ్లికార్డువచ్చి..
సినిమాకెళ్లి ..
బంతి భోజనం తిని..
అమ్మలతో కలిసి భుజాన బస్తాబాగులతో బడికెళ్తానన
పిలలిి న చూసి..
కిటకిటలాడే బస్సుల్లి
ఫుట్ బోర్డుపట్టుకు వేలాడే కుర్రకార్డను తిటి.ు.
వీధి చ్చవర కాన్వ ంట్
గంట విని..
రైల్వవస్టషు నల్లి అనౌన్ుమంట్ ఆలకించ్చ..
కవి సమ్మమ ళనంల్ల
మ్ంచ్చ కవిత వినిపించ్చ..
పేరంటానికెళ్తానన అమ్మలకకల
అలంకారాలు గని..
టివిల్ల ర్కికెట్ మాచ్ తిలకించ్చ..
మ్ంచ్చ కబుర్డ విని పులకించ్చ..
మిర్ుడు కనిపిస్టా
మ్నస్తరా కౌగలించుకుని..
రార్తి పొద్దుపోయే దాకా
జంక్షన్లిఅస్సక్కకటి.ు. హోటల్ కెళ్లి విందారగంచ్చ.
పార్డక కు పోయి..
బహిరంగ సభ కవర్ చేసి..
షేక్ హండిచ్చి ..
రైల్లికంపుక్కట్టుటాయిలెట్ కు
ముకుక మూస్సకుని
వెళ్లివచ్చి..
ఆకశాన రివ్వవన ఎగరెళ్లివిమానానిన చూసి అబుురపడి..
ఊరేగంపు కనబడి..
నినాదాలు వినపడి..
రోడ్ిమీద వేషాలు తిరిగ..
ర్ూప్ ఫోటో దిగ..
బడిక్కు టోిటీ తాగ..
అంతంద్దకు తనివితీరా ుమిమ
బాధ తీరేలా దగ.ి.
*ఎనాన ళి యిందో..*
అపుు డెపుు డో నానన పోయార్డ
రకంా పంచుకుని పుటిన్లు ళిం
ఒకరినొకరం గటిగాు పట్టుకుని
మ్నస్ఫూరిగాా ఏడ్ిం..
కషమ్ము అయినా పంచుకునానం
గుండె బర్డవ్వ దింపుకునాన ం..
మొనన అమ్మమ ళ్లి పోయింది
క్కందర్డ రాల్వకపోయార్డ
ఉన్లన ళి ం భయం భయంగా
దూరం దూరంగా
భారం భారంగా..
ఖచ్చి తంగా చెపాు లంట్ట
ఘోరం ఘోరంగా..
ఓదారేి సు రశ ..
కన్నన ర్డ ుడిచే చేయి ల్వవ్వ..
పంటి బిగువ్వన బాధ..
గుండె పట్టసిు ంది..
భోర్డన ఏడేి
పరిసితిి ల్వని ద్దసితిి ..
కషంు చూసి కాషాునికి
వచ్చిన్లళ్లిల్వర్డ..
ఆ నలుగురూ
దొరకడ్మ్మ ద్దరభి ం..
ఏమి ర్పారబంధ ..
భరించల్వని నిశ్శబంు ..
కరోనా ఎంత పని చేస్తవే..
సంఘజీవిని ఒంటరిని చేసి
లంగదీస్తవ్..
ఆపై క ంగదీశావ్..
గత అయిద్ద న్లలుగా
ఎకక డ్ వినాన
న్న మాట్ట..
న్న కాట్ట..
పాజిటివ్..న్గటివ్..
టెస్సులు..రెస్సులు..
కావరెంటైనుి..ఐసొల్వషనుి..
ఆంబులెనుు మోతలు..
పోలీస్స లాఠీల వాతలు..
లెకక ల కోతలు..
సమ్ సమాజం..ర్శ్మ్ సమాజం
ర్భమ్ సమాజమై..
చావ్వ అసహజమై..
భయం నిజమై..
ర్బుకు బర్డవై..
మ్నశాశ ంతి కర్డవై..
గుండె చెర్డవై..
మ్ ుు వ్వ చేర్డవై..
అంటరానితనం..
వెంటరానితనం..
అలవాటై..
జీవితమ్మ ర్గహపాటై..
స్తటి మ్నిషిని
కలవడ్మ్మ పొరపాటై..
ఇల్విఖైదై..
ర్బుకు చేదై..
సరేల్వ..
ఎనానళ్తిల్వ న్న విలయం..
ఈ జగమ్మ దేవాలయం..
గంట మోగదా..
పంట పండ్దా..
మ్ంట రేగదా..
న్న ఆయువ్వ మూడ్దా..
జగతిన మ్ళ్లి
తొలి పొద్దుపొడ్వదా..
మానవజాతి మ్రో విజయగీతిక ఆలపించదా..!

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.