గాలిపటం
చెట్టునుండి వచ్చి న కాగితుంతో పుట్ట, ురుండు పుల్లుల , ఒక తోక తగిలుంచుకుని, ప్రాణుం
పోసుకుుంది ఓ గాలపటుం. తన కాగితుం తోనే తయారు చేసిన రుండు కళ్ళు వేసుకొని, “తనని
ఎవడు కొుంటాడా” అని సుంప్రకాుంతి రోజు గాలపటాల్ దుకాణుంలో తన స్నే హితుల్తో ాట్ట ఎదురు
చూస్తూఉుంది.
ఒక కుప్రాడు వచ్చి, అనిే గాలపటాల్నచూసి, తననే ఏరి కోరి కొన్నే డు. సుంబరుంగా ఇుంట్టకి
తీసుకొని వెళ్ల, లసుంప్రకాుంతి సాయుంప్రతుం రోజు దానికి ఒక దారుం కట్ట, ుతన డాబా మీద ఎగురవేశాడు.
“కొతగాూ రకక లొచెి న్న” అనేట్టుఆనుందుంగా పైకి లేచ్చ ఎగిరిుంది గాలపటుం. ఆకాశుంలో పక్షుల్లా
తానకూడా ఎగరగల్దు అని తన ఎపుు డూఊహిుంచలేదు.
తనని పైపైకి లేపుతూఉనే గాలనిముదాాడుతూఉుంది. తన స్నే హితులైన రుంగురుంగుల్
గాలపటాల్న ఆకాశుంలో కలుసుకొని పల్కరిుంచ్చుంది. తనకు దగరగ గా ఉన్నే డా అనేట్టు
ఆకాశుంలో కనిపుంచ్చనస్తరుు డికి సలాముచేసిుంది.
తనకు దారుం కట్ట, ుపైకి ఎగురవేసిన కుప్రరవాడికిదూరుంగానే దుండాలు పెట్టుంు ది. ఆనుందుంగా
స్నే చఛ న అనభవిస్తూఉుంది.
ఈలోపు మన కుప్రాడు ఆ గాలపటానిే ఎగురవేస్తూ, దాని దారుంతో మిగిలన గాలపటాల్ దాాల్న
కతిరిూ ుంచసాగాడు.
“నేన ఎగరడమే కాకుుండా, మిగిలన గాలపటాల్ పొగరునకూడా అణచగల్న్న?” అనకొని
ఆశి రు పడిుంది ఆ గాలపటుం. ఆ కుప్రాడు మిగిలన గాలపటాల్న అలాగే కతిరిూస్తూఉన్నే డు.
దానితో, మన గాలపటానికి ఊపు ఇుంకా పెరిగిుంది. తాన అతు ుంత బల్వుంతుడిని అనకుుంది.
“ననే ఓడిుంచేవారు ఎవడుా?” అనకుుంటూఇుంకా పైపైకి లేచ్చుంది. “నినే మిుంచ్చపోతాన
చూడు” అుంటూస్తరుు డికే సవాలు విసిరిుంది. ఇుంకా పైపైకి ఎగురుకుుంటూపోయుంది.
ఈలోపు, మన కుప్రాడి దగరగ గాలపటుం దారుంమొతుంూ అయపోవడుంతో, ఇుంకా ఎతుూకు
ఎగరలేకపోయుంది. తనకు పోటీగా, తనకుంటే ఎతుూగా ఇుంకొక గాలపటుం ఎగురుతూఉుంటేచూసి
సహిుంచలేకపోయుంది. ఆ కుప్రాడు తన దగరగ ఉనే దారుంతోనే వెనకిక లాగుతూ, ఆ గాలపటానిే
ఆకాశుంలో తిపుు తూఉన్నే డు.
ఇుంతకుముుందే తనని గాలలో ఎగురవేసినుందుకు ఆ కుప్రాడికి దుండాలు పెట్టుంు ది. ఇపుు డు
“తనని ఇుంకా పైకి ఎగురవేయలేడా? వీడి బల్ుం ఇుంతేన్న” అని తిట్టుకుుంది. తన స్నే చి కు
ప్రపతిబుంధకుం అయన తన దాానిే బల్ుంగా తుంచుకుని ఇుంకా పైకి ఎగిరిుంది.
హమమ యాు! ఇపుు డు ననే ఆపేవాడు, వెనకిక లాగేవాడు ఎవడూలేడు అనకుుంది. ఇుంకా పైపైకి
లేచ్చుంది. తనకుంటే ఎతుూగా ఎగిరిన గాలపటుం కుంటే, ఎతుూగా ఎగిరిుంది. ఇక నేనే గాలపటాలోల
ాాజుని అనకుుంది. దాాల్కి కట్టుబడిన మిగిలన గాలపటాల్నచూసి నవ్వే కుుంది.
అనకోకుుండా.. హఠాతుూగా.. తనన పైకి లేపన గాల సహాయుం తగుగముఖుం పట్టుంు ది. తాన ఎలా
పైపైకి ఎగిరిుందో, అలా మెల్గాల కిుందకు దిగుకుుంటూావడుం ఆశి ాు నిే కలగిుంచ్చుంది. అలా
దిగుతూవచ్చి, ఓ చెట్టుకొమమ కు తగులుకుుంది. తన దగరగ ఇుంకా మిగిల ఉనే దారుం కిుందకు
వేలాడుతూఉుంది. ఓ తుుంటరి అబాా యఆ దాానిే కిుందకు లాగడుంచూసి, “హమమ యాు! ఇక
వీడికి దొరికితే, నేన మళ్ళు ఎగురవచుి అనకుుంది”. కానీ, అతడు లాగిన బలానికి ఆ గాలపటుం
చ్చరిగిపోయుంది.
దూరుంగా ఒక కుప్రాడినిచూసిుంది. తనన ఏరి కోరి కొని, దారుం కట్ట, ుపైకి ఎగురవేసిన కుప్రాడు
అతడే. ఇపుు డు ఇుంకో గాలపటానికి దారుం కట్టుపైకి లేపుతున్నే డు. ఆకాశుంలో తాన
ఇుంతకుముుందుచూసి నవ్వే కునే గాలపటాలు ఇుంకా తమ దాానికి, దానిే ఎగురవేసిన వాళ్కుల
కట్టుబడి హాయగా గాలలో ఎగురుతున్నే య. తన ఎగరడానికి ప్రపతిబుంధకుం అనకుని
అనవసరుంగా ఊతుం ఇచ్చి న దాానిే తుంపుకుుంది. తనయజమాని అయన ఆ కుప్రాడిని
తిట్టుకుుంది. తాన చేసిన పనికి సిగుపగ డుతూ, తనకు తగిన శాసిూజరిగిుంది అని బాధపడుతూ,
మెల్గాల ప్రాణాలు విడిచ్చుంది ఆ గాలపటుం.
నీతి: మనకు సహాయుం చేసిన కుట్టుంబానిే, స్నే హితుల్న మన ఎదుగుదల్కు ప్రపతిబుంధకాలు
అనకుుంటాుం. కానీ, వాళ్ళు లేకపోతే, మన జీవితుంకూడా ఈ గాలపటుం లాగానే అవ్వతుుంది.

Comments to: గాలిపటం

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.