గురు కృప

అజ్ఞాన జీవితంలో జ్ఞానం అనే జ్యో తిని వెలిగంచేవాడు గురువు.
“గురుర్వి నా గతిర్నాస్తి! ”
అంటే.. గురువు తప్ప మరొక గతి లేదు.
ఇది అర్మైథ , ఆచర్వంచ గలిగతే అసాధ్ో ం లేదు.
గురువు నీ చేతిని ప్ట్టుకోవాలంటే ఆ అర్తహ ను నువుి సాధంచుకోవాలి…
గురువు ఎప్పప డూప్ర్మ ప్రేమ స్ి రూప్మే. అందులో స్ందేహం లేదు. ఎలప్పల పడూశిష్యో ని
అభ్యో నా తిని కోరుతాడు.
అయితే గురువు ప్రప్స్ర్వంచే ప్రేమ శక్తనిి అందుకునే సాథయిశిష్యో నిక్త వుండాలి…
అదెలా వస్ింది?
గురువుమాప్రతమే తనను ఉద్ర్వధ ంచ గలడు అనే ప్ర్వపూర్ణవిశ్వి సానిా కలిగ వుండటమే ఆ సాథయిని
అందిస్ింది. కానీ మనం ఏమి చేస్ినాాం?
ఏదో ఒక స్మస్ో ప్ర్వష్కా ర్ననిక్త గురువును ఆప్రశయంచి ఉంట్టనాా ం. ఆ స్మస్ో తీర్వతే ఆ గురువు
గొప్ప వాడు. తీర్కపోతే మరో గురువు. ఇలా కొట్టుకు పోతునాా ం.
గురువు నీ స్మస్ో ని ఖచిి తంగా ప్ర్వష్ార్వసాిరు. ఆ శక్త ిగురువులో వుంద్ని నువుి మనసా, వాచా,
కర్మ ణా నమామ లి. అప్పప డే అది సాధ్ో ం అవుతుంది.
సేవాభావం వలనూల మర్వయూస్ర్ి స్ి శర్ణాగతి వలనూల గురువు ప్రప్స్నుా డు అవుతాడు.
కనుక నువుి ఎప్పప డు గురువే స్ర్ి స్ి ం అని నమ్మమ ..అప్పప డే నీ గురువు నీ చేతిని ప్ట్టుకుని
నడిపిసాిడు.
నమమ కం అచంచలంగా వుందా నీలో?
ఆ ప్రప్శా క్త ఎవర్వక్త వారే స్మాధానం చెప్పప కోవాలి.
గురువుమార్నానిా చూపిసాిడు…ఆమార్ంా లో నడవటం నీ ప్ని.
గురువు జ్ఞానానిా అందిసాిడు…ఆ జ్ఞానానిా జీవితంలో భాగం చేస్కోవటం నీ ప్ని.
గురువు ప్రేమని ప్రప్స్ర్వసాిడు…ఆ ప్రేమని నీలో నింప్పకోవడం నీ ప్ని.
గురువు ద్గర్ా క్త వెళ్ళే టప్పప డు నీ బుదినిధ , నీ తెలివితేటలను ప్కానపెట్టువెళ్ళే లి.
గురువుతో వాద్న ప్నిక్తర్నదు.
గురువు చెేప మాటలను చెవులతో కాదు…మనస్తో వినాలి.
గురువును నమిమ నప్పప డు కళ్ళే మూస్కొని, ఇతర్ చింతనలు లేకుండా నమామ లి.
గురువుకు నినుా నువుి స్మర్వప ంచుకోవడం అంటే నీ హృద్యానిా పూర్వగాి తెర్చి
స్మర్వప ంచాలి.
గురువు ఉప్దేశ్వనిా వినేటప్పప డు నోరుమూస్కొని వినాలి.
గురువును ఏదైనా కోరేటప్పప డు కొంగు చాచి అడగాలి.
ఇవనీా చేయగలిగతే గురువు నీవాడు అవుతాడు.
గురుకృప్ ఏ వోక్తనైినాకూడా గురు సాథనంలో నిలుప్పతుంది. అయితే ఆ వోక్త ితనకు గురుతి
సాథయిని కోరుకొని చేశ్వడా? కానే కాదు. తన ఆతోమ నా తి కోస్మే చేసాిడు. అది స్ఫలం
అయినప్పప డు గురువే ఆ వోక్తనిి తన ప్ర్వకర్ంగా ఆయుధ్ంగా లోకానిక్త స్మర్వప ంచి , ఆ వోక్తనిి
గురువుగా నిలుప్పతాడు. తన ప్ర్వకర్ంగా , తన బాధ్ో తలను ఆ వోక్త ిదాి ర్న నెర్వేరుసాిరు.
నువుి లౌక్తకంగా అతుో నా త విదాో వంతుడివి కావచుి. కానీ గురువుమ్మందు అనుక్షణమూనీకు
అక్షర్నభాో స్మే…
నువుి స్మాజంలో గురువు కనాా ఉనా త సాథయిలో వుండవచుి. కానీ గురువుమ్మందు నువుి
కేవలం ఒక సేవకుడివే.
నువుి గురువు కనాా అతో ధక ధ్నవంతుడివి కావచుి. కానీ గురువుమ్మందు నిరుేద్వే.
నువుి గురువు కనాా అధక లౌక్తక జ్ఞానం కలవాడివి కావచుి. కానీ గురువుమ్మందు ప్ర్మ
అజ్ఞానివే.
నీ లౌక్తక విద్ో గురువుమ్మందు నిర్క్షర్నస్ో త గా మిగులుతుంది.
స్మాజంలో నీ సాథయిగురువుమ్మందు నిప్రష్ప యోజనం గా మిగులుతుంది.
నీ ధ్న స్ంప్ద్ అంతా గురు చర్ణధూళినికూడా తాకలేదు. నీలౌక్తక జ్ఞానం స్మస్ంి గురువు
అలౌక్తక జ్ఞానంమ్మందుగుడిిగవి కుకూడా ప్నిక్తర్నదు…
ఈ విష్యానిా మనస్ు లో స్తర్థ ంగా నిలుప్పకో గలిగతే గురువు నీ వాడు అవుతాడు. అప్పప డు
ఎలవేల ళలా ఆ గురువు కృప్ నీపై ఉంట్టంది.

Comments to: గురు కృప

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.