కవి తెలివి

కవి తెలివి

దేవగిరిలో ఒక గొప్ప ఆశుకవి ఉండేవాడు. తాను దేని మీద / ఎవరి మీద అయినా అప్పటికప్పపడు ప్దయం కటిి ఆశువుగా చెప్పపవాడు.

ఆయన ప్ప్తీ సంవత్సరం త్న భారయతో ఏదో ఒక రాజ్యయనికి వెళ్లి, అకకడి ప్పణ్య క్షేప్తాలు, వింత్లు, విడ్డూరాలు అన్నీ చూసి, ఆ రాజ్యప్ప రాజు గురించి తెలుసకుని, ఆ రాజుగారి సభకు వెళ్లి, ఆశువుగా ఆయనపై ప్ద్యయలు చెప్పప, సనాానాలు పందేవాడు.

ఒకసారి అవంతీప్పరానికి వెళ్ళాడు. అకకడి రాజ్సభకు వెళ్లి ఆశువుగా ప్ద్యయలు చెప్పప రాజుగారిని పగిడాడు. కవిగారి ప్ప్తిభ చూసి సభలోని వారంతా చప్పట్లి కొట్టిరు. రాజుగారు త్నాయత్వం చెంది “మా అవంతీనగరంలో స్థసిరరప్డియయి, మమాలిీ ఎప్పపడ్డ అలరించగలరా?” అని అడిగాడు.

“లేదు మహారాజ్య! మా పూర్వవకుల ఇలుి దేవగిరిలో ఉంది. నేను ఏ రాజ్యయనికి వెళ్లినా, అకకడ ఎకుకవ రోజులు ఉండకుండా, తిరిగి దేవగిరిలో మా ఇంటికి వెళ్లియతాను” అనాీడు కవి.

ఈ మాట విని రాజు నిరాశ చెంద్యడు. త్న రాజ్యం నుండి ఒకక వరహా కూడా వేరే రాజ్యయనికి యవడానికి ఇష్ిం లేదు ఆ రాజుకు. అలా కవికి ధనానిీ బహూకరించడం ఇష్ిం లేక, త్న గురించి అంత్ గొప్పగా ప్ద్యయలు చెప్పపనందుకు ఒక శాలువా కప్పప, కొత్త బటిలు ఇచిి, భోజ్నం పెటిి ప్ంప్పశాడు.

నిరుతాసహంతో త్న సప్తానికి వచిిన కవిని అత్ని భారయ “రాజు గారిని కలిసారా? సనాానం పంద్యరా? ఎంత్ డబ్బు ఇచ్చిరు ?” అని అడిగింది.

Buy JNews
ADVERTISEMENT

ద్యనికి కవి “ఒసేయ్ ప్పచిిమొహమా ! అసలే ఆ రాజు ఏమీ లేని వాడు. నాకు ఏం ఇసాతడు? ” అని చెప్పపడు కవి.

“ఏమీ లేనివాడా?” ఆశిరయయయి అడిగింది భారయ.

“త్ప్పప అంతా నాది. చదువూ సంధ్యయ లేని రాజుని సరసవతీ ప్పప్ుడు అని పగిడాను; అడవులు ప్పలించవలసిన వాడిీ నాగరాధీశుడు అనాీను; ప్పసినారి ప్ప్భువును కుబేరుడు అనాీను; ప్పలిికి భయప్డేవాడిని మహా వీరుడు అనాీను; అంతా విని, ఆ ప్పణ్యయుాడు ఏమీ చెప్పలేక శాలువా కప్పప, బటిలు పెటిి, భోజ్నం పెటిి ప్ంప్పశాడు ” అనాీడు కవి.

“ఆ భోజ్నం కూడా ప్ప్జ్ల సొత్తత కద్య” అనీది భారయ.

ఆ సప్త్ంలో ప్నిచేసేవారిలో ఉనీ రాజుగారి గూఢచ్చరులు, రాజుగారికి వీళ్ా సంభాష్ణ్ అంతా చెప్పపరు.

త్రావతి రోజు ఒక బండిని ప్పరమాయించుకుని దేవగిరి చేరుకునాీడు కవి. ఆయన ఇంటికి చేరిన ప్ది నిమిషాలకి ఎవరో ఇంటి త్లుప్ప త్టిగా, భారయ వెళ్లి త్లుప్ప తెరిచించి.

ఎదురుగా అవంతీప్పర రాజ్భట్లలు ప్ప్త్యక్షమయ్యయరు. “రాజుగారు మీకు య్యభై వేల వరహాలు ప్ంప్పరు. ఇంత్ డబ్బు మీరు ఇదదరే తీసుకుని వెళ్ిడం కష్ిం. పైగా దంగల బెడద! కాబటిి మీరు మీ ఊరు చేరాక మీకు ఇచిి రమాని, మాతో ప్ంప్పంచ్చరు ” అనాీరు.

రాజు గారి మీద ఆశు కవిత్వం చెప్పబోయే మందు ఆయన గురించి తెలుసుకునీ కవి, తాను దిగిన సప్త్ంలో రాజుగారి గూఢచ్చరులు ఉనాీరనీ సంగతి కూడా తెలుసకుని, ఆ విధంగా సప్త్ంలో త్న భారయతో మాట్టిడాడు అనీ సంగతి తెలియని అత్ని భారయ ఆశిరయయయింది.

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.