మాటల తేడా

                                                                    మాటల తేడా

మాచవరం గ్రామంలో ీత్వా సవవ అని పేరుమోసిన త్ాపారవేసతఉన్నా డు. అసను ఏ పండగ
వచ్చి న్న, బీదలందరికీ వస్త్దాత నం చేస్తతఉండేత్డు.
సనకు ఎంస ధన నష్ంట వచ్చి న్న , ఎవరి దగరగ యిన్న డబ్బు అప్పు ామాగ్రసమే తీసుకుంటాడు
కానీ ఎవరినీయాచ్చంచ్చ ఎరుగడు.
ఒకసారి సాయంగ్రసం నడక నుండీ వస్తత, చూసుకోకుండా పెదదగోతిలో పడాాడు.
పైకి రాలేక “రక్షంచండి! రక్షంచండి!” అంటూఅరవసాాడు.
దారిన పోయేత్రు అసని అరుప్పలు విని “ఈ చేయిప్పచ్చి కొని పైకి రండి.” అని చేయిచాపారు .
అయితే ీత్వా సవవ ఎవరికీ చేయిఇవవకుండా, ఇంకా “రక్షంచండి! రక్షంచండి!” అంటూ
అరుస్తతనే ఉన్నా డు.
కాసేపటికి ఆ గొయిా చ్చటూటపెదదజనం గంప్ప సయారు అయింది.
ఇంసలో ఆ త్ాపారవేసనుత గరుతపటినట ఒక తెలివయినయువకుడు “మీ చేయిఇలా ఇవవ ండి
అయాా! పైకి లాగతాను” అన్నా డు. వంటనే ఆ త్ాపారవేసతసన చేయిఇచ్చి, ఆయువకుడి
్హాయంతో లేడి పిలలాల బయటకు వచాి డు. బటలట కు పటినట మటిటదులుప్పకుని, ఆ
యువకుడికి ధనా త్దాలు చెపిు పోయాడు.
చ్చటూటజనం ఆశ్ి రా పోతూ”మేముఎంస ్హాయం చేయడానికి గ్రపయతిా ంచ్చన్న, ఆయనమా
్హాయం తీసుకోలేదు. నువ్వవ చేయిఇవవ ానే అందుకొని బయటకు వచాి డు. ఎందుకు?” అని
అన్నా రు.
దానికి ఆయువకుడు “ఇందులో తేడా అంతా మీమాటలోలనే ఉంది. మీరు అందరూ మీ చేయి
ప్పచ్చి కొని పైకి రమమ న్నా రు. నేను ఆయన చేయిన్నకు ఇమమ ని చెపిు పైకి లాాను. ఆయనకు
ఇచేి గణం ఉంది కానీ, ఎవరి దగరాగ ప్పచ్చి కోవడం తెలియదు. అందుకే ఆయన చేయిన్నకు
ఇచాి డు. పైకి వచాి డు. అదీ రహ్ా ం!” అని నవ్వవ కుంటూపోయాడు.

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.