నిర్క్ష్లయం

                                                                   నిర్క్ష్లయం
మన కునన ది ఒకటే జీవితం… బాగా జీవించాలని ఆశ పడవచ్చు తప్పు లేదు… కానీ జీవితానిన
నిర్క్ష్ల యం చేయకూడదు… కాదు నా జీవితం నా ఇష్ంట అని నిర్క్ష్ల యం ప్పదర్శిస్త ేమన జీవితం అగాధాల
పాలు కావచ్చు.. మనం ఎపు టికీ తేరుకోలేక పోవచ్చు..
ఆ రోజు ఆదివార్ం. ఎదుర్శంటి నంచి చప్పు ళ్ళు . పిలలల అరుప్పలతో సందడితో ఆ ఇలుల
కళకళలాడుతునట్టటఉంది. . టంచూస్తేతొమ్మి ది నలబై ఐదు, ఇట్టచూస్తేనా ఇంట్లలనే ఒకక డినే,
ఒక మంచం, నాలుగు గిన్నన లు. సి శాన నిశిబ్ంద . అసలు భర్శంచలేక పోతునాన న. లేచే ఓపికలేదు.
ఆకలవుతుంది కానీ చేస్త వాళ్ళు లేరు, చేసుకునే ఓపిక లేదు. మంచం పకక న ఉనన సీసాలో కొదిగాద
నీళ్ళు తాగి ఆలోచిస్తేఅలా పడుకునాన న. మనసంతా ఆర్దర్ంద గా ప్దవిసుేంది.
ఒకక సార్శ గతం కళు మందు మెదిలంది
అమ్మి నానన లకు పెళ్లలఅయినమూడు న్నలలకే నేన కడుప్పలో పడ్డాన. దానితో నామీద ఎంతో
ప్ేమ అభిమ్మనంచూపించేవారు. గారాబ్ం ఎకుక వయినేన ఎనిన పిచిు చేష్లుట చేసినా ననన
తప్పు పటేవాట ళ్ళు కాదు అలాగే ఇది తప్పు అని చెేు వాళ్ళు కానీ లేరు. నాకు ఇష్మట ంటే బ్డికి
పోయేది లేకపోతే లేదు.. ఎప్పు డైనామ్మటీచరులవచిు అడిగినా నాయనమి, అమి , నానన ఎవరో
ఒకరు నాకు వెనక నిలచే వారు.
స్తక ల్ లోకూడ్డ ఏమ్మసాటర్ ననన పల్లతుల ేమ్మట అనడ్డనికి వీలేదుల . పొర్పాట్టన ఒకసార్శ నేన
హం వర్క ఎనిన సారులచెపిు నా చేయలేదని, కనీసం ఎకాక లు నేరుు కోమంటే నేరుు కోలేదని ననన
రండు దెబ్బ లు వేసిన గణితమ్మసాటర్శ పని పడదామని కావాలని లేని ఏడుప్ప ఏడుస్తేఇంటికి వెళ్లల
నేనస్తక ల్ కి పోన అనిమ్మరాం చేస్తేఅందరూకూడబ్లుకొక నిస్తక ల్ మీదకు వచాు రు.
యవాా ర్ం బాగా వేడి మీద ఉనన ప్పు డే ననన మందలసుేనన పెదదసారున బెదిర్శంచడ్డనికి ఆఫీసు
రూమలో నా పాయ ంట్ట తడుప్పకునాన న. ఆ దెబ్బ కుమ్మఅమి నాయనమి స్తక ల్ పీకి
పందిరేశారు.నేన చేసిన పనికి నాకు చాలా గర్ా ంగా అనిపించింది.
అపు టినండిమ్మస్తక ల్ లో అందరూననన చూసి భయపడేవారు. నేనస్తక ల్ కి వచిు నా
రాకునాన, చదివినా చదవకునాన అసలు నా దగర్శగ కి రావాలంటేనే భయపడేవాళ్ళు. అందరూననన
చూసిదూర్ంగా జరుగుతుంటే, కొందరు నా దగర్గ కు వచిు ననన బాస్ అని పిలుసుేంటే నాకు
ఏనగు ఎకిక నంత ఆనందంగా ఉండేది.
10 వ తర్గతిలో నేన పాస్ అయేయ సర్శకి ననన చినన సైజు వినాయకుడిని చేసిమోశారుమ్మ
అమ్మి వాళ్ళు. ఒకసార్శ ననన తప్పు పటినట మ్మబ్ంధువులనమ్మవాళ్ళు ఏకి పారేశారు. దానితోమ్మ
బ్ంధువులలో నేనంటే హడల్. నచు ని వార్శ మీద పితూరీలు చెేు వాడిని దానితో మ్మబ్ంధువులు
మ్మఇంటికి రావడమేమ్మనేశారు.
ఇంటరీి డియేట్ మంచి కాలేజీలో ననన చేర్శు ంచారు బోలంా త డబ్బబ పెటి. టచినన పు టి నంచి
కష్టపడడం అలవాట్ట లేని నేన ఆ హాసల్ట లైఫ్, ఆ చదువు భర్శంచలేక ఏవేవోమ్మయమ్మటలు చెపిు
బ్లవంతంగామ్మఊరు వచిు ఏదో చినన కాలేజీలో చేరాన. చదువు పెదగాద అబ్బ లేదు. పని చేస్త
ఓపిక లేదు. మ్మట్లలడే పదతిద తెలయదు. నలుగుర్శలో కలవని పర్శసితిి . పైగా వదంద టే కావాలి న
జలాి లు. ఆ స్తన హితులకి కొదవలేదు. అడగకమందే వచిు వాలే నాయనమి ఇచేు డబ్బబ.
అలానే ఏళ్ళు గడచిపోయాయి. చినన గా పెళ్లలచేయాల అనిమ్మవాళ్ళు పూనకునాన రు. ఈ లోప్ప
నా పెళ్లలచూడ్డలనకునన నాయనమి చనిపోవడంతో వచేు పెనన్ష ఆగిపోయింది. నానన
సంపాదించే అర్కొర్ డబ్బబ లుమ్మకు తినడ్డనికికూడ్డ సర్శపోయేవికావు. అపు టికే ఉనన పొలం,
ఆసుేలు అమ్మి ఏదో ఇలులగడుసాేఉంది. అప్పు లకి తాళ లేక ఉనన ఇలులకూడ్డ అమ్మి ఉనన
అప్పు లు తీరేు యగా కొదిపాద టి డబ్బబ ఇలులగడపడ్డనికి, నా జలాి లు తీర్డ్డనికి సర్శపోయింది.
నాకు పెళ్లలచేయాలని చేసిన నానన ప్పయతాన లు ఆడపిలలవారు అడిగేమ్మటలకు సమ్మదానం
చెపు లేక , శాశా తంగామూత బ్డిపోయింది.ఇపు టికీ నాకు బ్తకడ్డనికి కావాలి న కనీస అవగాహన
ఏర్ు డలేదు. బ్తుకంతా నిర్క్ష్ల యం. ఏదో ఒక పని చేయడం నాలుగు డబ్బబ లుచూస్తేజలాి లు
చేయడం, అవసర్ం అయితే నాలుగుమ్మయమ్మటలు చెపిు స్తన హితుల దగర్గ బాకీ చేయడం, వార్శ
నండి తపిు ంచ్చకోవడం ఇదే నా పని అయింది. అమి కూడ్డ ఏమ్మ చేయలేక తనలోనే తాన
మధనపడి చివర్కు కనన మూసింది.
స్తన హితులు ఎవరూ ననన దగర్శగ కి రానిచేు వాళ్ళు కారు. బాకీలు అడుగుతానని. తీసుకుంటే
ఇవా నని. అమి ఉనన నిన రోజులు ఏ టం లో ఇంటికి పోయినా ఏదో పపోు పచు డో వేసి నాలుగు
మెతుకులు వేస్తది. ఇప్పు డు ననన తలుచ్చకునే వాళ్ళు లేరు. చేర్దీస్త వాళ్ళు లేరు. ఏదో
జర్శగిపోతుంది అంతే… జర్శగిపోతుంది. నా జీవితం ఎట్ట పోతుందో నాకే తెలయదు. దాదాప్ప రోడుాన
పడంా త పని అయింది.
నాతో పాట్ట చదివిన స్తన హితులు మంచి మంచి ఉదోయ గాలలో సెటిల్ అయాయ రు. ఈ మధయ నేన
చదివినమ్మఊరు 10 వతర్గతి బాయ చ్ విదాయరుిల గెట్ ట్టగెదర్ ఏరాు ట్ట చేయాలని కొంతమంది
పూనకునాన రు. అందరు వార్శ వార్శ కుట్టంబాలతో సహా ర్మి ని కబ్బరు పెట్లటరు. ననన ఎవరూ
పిలవకునాన మ్మఊరోనేల కదా అని తెలసి నేనూ వెళ్లలన. నాతో పాట్ట చదివిన వాళ్ళు వార్శ వార్శ
జంటలతోమదుదగా ఉండే వార్శ పిలలల తో రావడం, ఒకర్శ నొకరు పర్శచయం చేసుకుంటూవార్శ భార్య
లేక భర్లే గుర్శంచి , పిలలల గుర్శంచి గొపు గా చెప్పు కోవడం, వారు సాదించిన పనల గుర్శంచి,
చేసునన ఉదోయ గాల గుర్శంచి , కొనన ఆసుేల గుర్శంచి వార్శ పిలలల కు వసుేనన రాయ ంకుల గుర్శంచి
గొపు గా చెబ్బతూవార్శ కుట్టంబాల గుర్శంచి ప్ేమగా చెబ్బతుంటే నాకు ఏమ్మ చెపాు లో తెలయక
మనసులోనే కనీన రు కారుు కునాన న.
నాతో పాట్ట ఊరోలఉదోయ గం చేసుేనన మ్మప్తుల దాా రా నా విష్యం తెలుసుకునన కొందరు
ననన తపిు ంచ్చకు తిర్గడం నేన గమనించాన.అదే పనిగా ననన దూర్ం నండి వింతగా
చూడడం , ననన చూపిస్తేనా గుర్శంచి గుసగుసలు చెప్పు కోవడం గమనించాన.చినన ప్పు డు ననన
తపిు ంచ్చకు తిరుగుతుంటే అదో గొపు గా ఫీల్ అయిన నేన ఇప్పు డు వారు అదే పని చేసుేంటే
ఎందుకో సిగుగతో కుచించ్చకుపోతునాన న.
అందర్శనీ కలసిన తరాా త నేన కోలోు యినదేదో తెలసింది. ఆ రోజు అందర్శకీ నేన ఒక
ఐటం గామ్మర్శన సంగతి పదే పదే గుర్తసుే ేంది. ఏమీ చేయలేని పర్శసితిి . చదువు లేదు, చేతిలో డబ్బబ
లేదు,ఎవర్శ అంద దండలు లేవు. ఎవర్శ సహాయసహకారాలు ఊహించలేమ.ననన నమ్మి నా
గుర్శంచి రండుమ్మటలుమ్మట్లలడే వారు నాకు కరువయాయ రు. ఏమీ చేయలేని అశకతే ననన తీప్వంగా
బాధిసుేంది. చేయాలి న సమయంలో చేయాలి నవి చేయకుండ్డ కనన వార్శ ప్ేమన అడుపెా ట్టటకొని
చీటికిమ్మటికి అబ్దాదలాడుతూ, లేని పోనీ పితూరీలు చెబ్బతూఅందర్శ వదాదనమి కం పోగొట్టటకొని,
విలువలన తెంేసుకొని ఎవర్శకీ ఏమీ కానీ ఒక జీవచు వంలా బ్తుకు వెళుదీసుేంటే నా మీద నాకే
అసహయ ం వేసింది.
నా స్తన హితులందరూ వార్శ వార్శ కుట్టంబాలతో, పిలలల తో, గొపు గొపు ఉదోయ గాలు చేస్తే
గొపు గా బ్తుకుతుంటే నేన వార్శ పకక న నిలబ్డడ్డనికే ఇబ్బ ంది పడాఆ క్ష్ణాలు గుర్తచాే ుయి.
ఇప్పు డు ఏమీ అనకునాన ఏమీ లాభం లేదు.. నేన ఏమీ చేయలేని పర్శసితిి లో ఉనాన న. నా
మ్మటలకు చేష్లట కు విసుగొచిు బ్ంధువులు, స్తన హితులు నా ఇంటి వైప్పచూడడమేమ్మనకునాన రు.
నలబై ఐదు ఏళు కే అర్వై ఏళు వాడిలా పాలపోయిన శరీర్ం , శకి ేలేక వడలపోయినమఖం , జీవం
లేని కళ్ళు, నిరీవీ ంగామ్మర్శనచూప్పలు… ననన చూస్తేనాకే అసహయమేసుేంది.
ఎదుర్శంట్లలనంచి కమి ని భిరాయ ని వాసన వసుేంది.ఒకప్పు డు ఎంతో ఇష్ంట గా చేయించ్చకొని
తినేవాడిని ఇప్పు డు అనన ంమదగొద ంతు దిగడం లేదు..ఇక భిరాయ నీనా…
ఏదైనామ్మయజర్శగి, ఏ దేవుడైనా కనికర్శంచి గడచిపోయిన కాలం తిర్శగి వస్తేబాగుండేది…
చేసిన తప్పు లన సర్శదిదుదకునే వాణిన. కానీ అపు టికే సమయంమగిసింది. నాలో నాకే నవుా
వసుేంది… నిరీవీ ంగా…
నాకుకూడ్డ బాగా అర్ంి అయింది. నేన ఉదయించేస్తరుయ నిన కాదని అమ్మవాసయ
చంప్దుడినని.కాకపొతే ఒకటే తేడ్డ ఆ చంప్దుడు నిదానంగానైనా వెలుగు రకక లు వేసుకొని మళ్ళు
ఆకాశంలో విహర్శసాేడు, వెన్నన ల రాజు అవుతాడు….
నేనమ్మప్తం గతించిన కాలానిన బ్లవంతంగా న్నమరువేస్తేఇలాగే ఈ చీకటి పాతాళంలో
రోజు రోజుకీకూరుకు పోవాలి ందే.. వెలుగులు అనేవి నాకు అందని ఆకాశమే నని… నా బ్తుకంతా
చీకటేలనని, అవి తొందర్లో మ్మంగేయబోతునాన యని.
తలదల ంప్డుల పెంపకం లోపమ్మ? నా అవగాహన లోపమ్మ? వార్శ బాధయ తా రాహితయ మ్మ? జీవితం
పట లనా నిర్క్ష్ల యమ్మ? ఏది అయితేనేమ్మ నేన చేసిన తప్పు కు నేనే శిక్ష్ అనభవించాల. ఏ పని
చేయబ్బదిదకాదు, ఏమీ తిన బ్బదిదకాదు..
దయచేసి నా లాగా మీరు మీ జీవితానిన నిర్క్ష్ల యం చేసుకోకండి
ఏదో జీవితం గడిచిపోతుంది.. ఎనిన రోజులో తెలయదు. ఎంతవర్కో తెలయదు. అవున ఎవర్శ
చేసిన దానిని వారు అనభవించాల కదా… గీతలో కృష్ణుడు చెపిునట్టట.. అంతా అనభవించే
తీరాల.మన పాపాలు, మన ఖర్ి లు.. అంతే అని నిటూటరుస్తేలేచాన.. అలా బ్యటకు వెళ్ల లరండు
ఇడ్లలుల తెచ్చు కుందామని. చిర్శగిన చొకాక జేబ్బలో ఉనన చిలర్ల పైసలన ల్లకికస్తే…. చీకిపోయిన
చెప్పు ల జత కోసంమూసుకుపోతునన కళు తో ఆప్తంగా వెదుకుతూ…

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.