నార్వే లో పర్యా వరణ పరిరక్షణ

                                                    నార్వే లో పర్యా వరణ పరిరక్షణ

పర్యా వరణ పరిరక్షణ మన ఒంటి నండి, ఇంటి నండి, వీధి నండిమొదలవుతంది. మనం
పరిశుభ్రంగా ఉంటే, మన పిలలుల మన నండి పరిశుభ్రతగా ఎలా ఉండాలో నేర్చు కంటార్చ.
నార్వే లో పర్యా వరణ పరిరక్షణక ఆ దేశపు భ్పభుతే ం కండ బదలుద కొటేేవిధంగా విధివిధానాలు,
చరా లు, చటాేలు తీసుకంటూఉంది.
నార్వే లో దగ్రగ భ్పదేశాలక భ్పజలు భ్పయాణంచడానికి నడక లేదా సైకిల్ వాడకానిి ఇకక డి
భ్పభుతే ం ఎకక వగా భ్ోతసహిసుతంది. అలాగే, ఒక గ్మ్యా నికి చేర్వ వాహనానిి ఇదర్చద వాకతలు
పంచుకోవడం లాంటివికూడా భ్ోతసహిసుతంది.
విద్యాతతవాహనాలు వాడకానిి ఈ దేశం ఎకక వ భ్ోతసహిసుతంది. 2014 నండి విద్యా త్
వాహనాల వాడకం పెరిగంది. 2012 నండి ఇపప టి వరక 35 శాతం వాయుకాలుష్ా ం తగంగ ది.
ఇపుప డు ఈ దేశంలో వాడే భ్పతీ రండు కారలోల ఒక కార్చ విద్యా త్ కార్చ అవే డం హరణీష యం.
ఇకక డ విద్యా త్ వాహనాలు తకక వ ధరకే అమ్ము తూ, ఆ వాహనాలు వాడే వారికి పని లో
ర్యయితీలు కల్పపస్తత, భ్ీ పారిక ంగ్ (Free Parking) సౌలరా ంకూడా ఇస్తతఉంది. విద్యా త్
వాహనాలు వాడే దేశాలలో నార్వే దేశంమొదటి ాననంలో ఉంది.
నార్వే ర్యజధాని అయిన ఓస్లల(Oslo) లో 2030 నాటికి 95 శాతం వాయుకాలుష్ా ం తగంగ చడానికి
భ్పణాళికలు తీసుకంటునాి ర్చ.
పాా ంట్ సిస్ంే (Pant System): ఏదయినా పళ్ళ రస్ం సీా ఒక ద్యకాణం లో కొనిటుేఅయితే, ఆ
రానిి తాగేాక, ఆ ఖాళీ సీాన రోడుుమీద విసిర్వసేవార్చ ఎకక వ మంది ఉంటార్చ. దీని దాే ర్య
చెతతపెరిగే భ్పమ్యదం ఉంది. దీనిి నియంభ్రంచడానికి పాా ంట్ సిస్ంే న అవలంబిసుతనాిర్చ.
దీని దాే ర్య, భ్పర పళ్రలస్ం సీాని వాడేసిన తర్యే త అదే ద్యకాణానికి రరిగ ఇచ్చునటుేఅయితే,
ఆ పళ్రలస్ం సీా ధరలో కొంత భాగ్ం రరిగ మనకే ఇాతర్చ. ఆ భ్దవా ంతో అదే ద్యకాణం లో
మర్వదయినా వసుతవు కొనకోక వచుు. ఇలా రరిగ ఇచేు ర్చసుమ్మఎంతో కూడా ఆ సీా మీదనే
ర్యసి ఉంటుంది.
పాలగంగ గ్(Plogging): ఉదయం ాయంభ్తం పూట నడకక జాగంగ్ కి వెళ్లలవార్చ అకక డ కనిపించే
చ్చని చ్చని చెతతవసుతవులన సేకరించడం పాలగంగ గ్ భ్పభ్కియ. దీని దాే ర్య నగ్ర భ్పజలక
పర్యా వరణం మీద భ్శదధకలుగుతంది.
భ్ెటేక్సస (Fretex) లాంటి స్ంస్లుధ మన పాత వసుతవులన కొనగోలు చేసి, ఇతర్చలక తకక వ
ధరక అమ్ము, అలా వచేు ఆదాయానిి విర్యళాలుగా ఇసుతనాియి.
” టూగుడ్టు గో ” (Too Good To Go) లాంటి ఆప్సస (apps) దాే ర్య మనహోటళ్లోల ఫలానా రోజు
చ్చవర మ్మగల్పోయిన మంచ్చ ఆహార్యనిి పేదలక పంచ్చపెటడే ం, లేదా ఇతర్చలక తకక వ
ధరక అము డం లాంటివి జర్చగుతనాి యి.

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.