పరిష్కారం

రవి, రేవతి భార్యాభర్తలు. వారికి లేకలేక ఒక కూతురు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ అుందాల పాప పేరు లిలిా. ఆ పాపకి ఆరు (6) ఏళ్ళు నండాయి.

రవి సాఫ్త్తేర్ ఇంజనీర్ (software engineer) గా పని చేసుతన్నాడు. ఎప్పుడూ పొద్దున్నే ఆఫీస్ కు (office) వె􀢀ా, ఎపుుడో రాత్రతి ఇంటికి వచ్చే నాన్ే, ఈ ల్లక్ డౌన్ (Lockdown) ప్పణ్ామా అని ఇంటిలోన్న ఉుండటుంతో లిలిా చాల్ల ఆన్ందపడంది. తన్ తంత్రడతో ఎంతో సమయం గడపవచ్చు అన భావించంది.

ఒక రోజు రేవతి వంట్ పనలో నమగ్ేమై వంది. పనమనుషులు రాన రోజులు కాబటిట ఇంటిపన, వంట్పన మొతతం తనే చూసుకోవాలి. అల్లగే లాక్ డౌన్ (Lockdown) వల్ా ఉద్యోగాలు పోతున్ే రోజులు కాబటిట, రవికి ఆఫీస్ (office) పని ఒతితడ ఎకుువైయింది.

ఒక రోజు ఆఫీస్ పనలో బాగా నమగ్ేమై వనాేడు. ఎంత ప్పయత్ాుంచిన్న, ఒక సమసోకి పరిష్కురం దొరకట్లాద్ద. ఆ పన పూరిత చెయ్యోలిిన్ ఆఖరి రోజు అదే.

ఈలోపు రవి దగ్గరకు లిలిా వచే, “న్నన్నా! న్నను ఈ కోత్ బొమమ గీసాను. ఎల్ల ఉుందో చూడు” అన అడగంది. రవి ఒకసారి ఆ బొమమ వైపు చూసి, “బాగంది” అన చన్ేగా చెప్పు, మళ్లు తన్ లాప్టాప్ (Laptop) వైపు చూసుకునాేడు. “న్నన్నా! ఈసారి ఏనుగ బొమమ వెయ్యాలా?” అన అడగంది.

రవి వెంట్న్న, “రేవతీ ! నువు పాపను చూసుకో. ఆఫీస్ పనలో బిజీగా వనాేను. ఈ రోజు నా ప్ోజెక్ా (Project) పనకి ఆఖరి రోజు. పన తురగా పూరిత చ్చయ్యలి” అనాేడు.

ఇంతకముంద్ద అదే కంప్పనీలో పన చ్చసి ఇపుుడు పూరిత గ్ృహిణిగా మారిపోయిన్ భారో, తన్ సమసోను అరధం చ్చసుకుంటంది అనుకునాేడు

కానీ రేవతి లోపల్ నుండ “ఒకు పది (10) నముష్కలు పాపను చూసుకోుండి. నా వంట్ పూరిత చ్చసుకొన వసాతను” అన చెప్పతుంది. ఆ మాట్కు రవికి కోపం వసుతంది.

రవి వెనుకనుండ అతని మెడ చుట్టట తన్ చిట్టా చ్చతులు వేసి లిలిా “న్నన్నా! ఎప్పుడూ ఆఫీస్ పనయేనా? అమ్మ న్నతో ఆడుకుంటుుంది కానీ నువ్వే ఎప్పుడూ ఆడుకోవ్వ. నాతో కొంతసేపు ఆడుకోవా?” అన గార్యలు ోతూ అడిగుంది.

అసలే చికాకలో ఉన్ా ర్వి తన్ చ్చతిన విదిలించ, “న్నుే డిసార్్ (disturb) చేయొద్దు అన చెప్టున్న?” అన గట్టాగా అరుసాతడు. ఇది ఊహించన లిలిా బావరమన వెకిువెకిు ఏడుసుతంది. రవి మన్సు చవకుుమంటంది.

తన్ కూతురున ఏదో ఒక పనలో పురమాయిసేత తన్న విసిగంచద్ద కదా అనుకుంటాడు. చుట్టట కల్య చూసాతడు. త్రపపంచపట్ం /వరల్డ్ మాోప్ (world map) ఉన్ే ఒక కాగతం కనప్పసుతంది. దానే పది ముకులుగా చంపుతాడు.

తన్ కూతురున దగ్గరకు ప్పలిచ ఊరుకోబెట్టా “చూడమామ! ఈ మాోప్ (map) నువు మళ్లు అతికించ మునుపటిల్లగ్ పెటాటలి. ఈ పజిల్డ (puzzle) నువు సాల్వే చ్చసేత (పరిష్కరిస్తత) నాన్ే నీతో ఆడుకుంటాడు” అన చెపాుడు. లిలిా ఏడుపు ఆప్ప ఆ పన మొదలు పెట్టడం చూసి సంతోషిసాతడు.

“ఇుంత తెలివైన్ వాడినైన్ నేనే గూగుల్వ సహాయుం లేకుండా ఆ మాాప్ అత్కిుంచలేను. ఇుంక తన్ కూతురు ఎలా చేసుతుంది? ఇంక న్నుే విసిగంచద్దలే” అనుకొని, తన్ తెలివికి శభాష్ అన చెపుుకుంట్ట, మళ్లు తన్ ఆఫీస్ పనిలో పడతాడు. “న్న కూతురి సమసోను పరిష్కరిుంచాను. ఇపుుడు నా ఆఫీస్ సమసోను ఎలా పరిష్కురించాలో..” అనుకుంటాడు.

పది నముష్కల్ తరాుత లిలిా వచే “న్నన్నా! అయిపోయింది” అంటంది. రవి ఆశ్ుర్ాపోతాడు. “అనీా అత్కిుంచావా?“ అన అడుగతాడు. లేడప్పల్ాల్ల చెంగ చెంగమన ఎగురుకుంటూ వచే లిలిా తాను అతికించన్ది చూప్పసుతంది. రవి తీక్షణంగా చూసి, ఎకకడా తపుులు లేకపోవడంతో కూతురును దగ్గరకు ప్పలిచ “ఎల్ల అతికించావమామ?” అన అడుగతాడు.

అపుుడు లిలిా “ఈ మాోప్ వెనుక నాకు ఇష్టమైన్ బార్బ్ గ్ర్ా (barbie girl) బొమమ ఉంది. అది ఎలా ఉుంటుుందో న్నక తెలుసు కాబట్టా, దానే సులభుంగా అతికించాను న్నన్నా” అంటంది.

అప్పుడు ర్వి ఆలోచన్లో పడతాడు. “తాను పెద్ు సమ్సా అనుకన్ా పని, తన్ కూతురు చిట్టకెలో చేసుంది. దాని వెన్క బొమ్మ ఉన్ా సుంగత్ తన్క ఇపుట్టదాకా తెలియలేద్ద. ఆ మాాప్ వెన్కే పరిష్కకర్ుం దాగుుంది అన్ా మాట. ఇుంత చిన్ా ఆలోచన్ తన్క తటాలేద్ద. అుంటే, ఇప్పుడు తన్ను ఇబ్ుంది పెడుతున్ా ఆఫీస్ పనిలో కూడా ఎకకడో పరిష్కకర్ుం ఉుండే ఉుంటుుంది” అనుకన్నాడు.

తన్క ప్ేర్ణ్ కలిగుంచిన్ తన్ కూతురుని ద్గగర్కి తీసుకొని ముద్దు పెట్టా, త్రపశంతమైన్ మన్సుితో మ్ళ్ళీ తన్ ఆఫీస్ (office) పని మొద్లు పెటాాడు.

పరిష్కురం దొరికింది. పన పూరిత అయుంది. తన్ మేన్నజర్ (manager) పొగడతలతో ముుంచేసాతడు.

రవి ఆన్ుంద్ుంతో అమాుంతుం తన్ కూతురిా ఎతుతకొని ముద్దులు పెడుతూ “చూసావా! నా కూతురు ఎంత పన చ్చసింద్య” అన భారోకు జరిగన్దంతా చెపాతడు. తన్ భార్ా కూడా సుంతోషిసుతుంది.

అపుట్ట నుుండి రోజూ తన్ కూతురుతో ఆడుకోడానకి సమయం కేటాయిసాతడు.

నీతి :-

1. త్రపశంతంగా ఆలోచసేత ఏ సమ్సా అయన్న చిన్ాదిగా అనప్పసుతంది. ఆ సమసోలోన్న పరిష్కురం దొరుకుతుంది.

2. అల్లగే మన్ పనలో చరాకును ప్పల్ాల్పై చూప్పంచరాద్ద.

3. మ్న్క ఎుంత పని ఉన్నా, రోజూ కొుంత సమ్యుం కేటాయుంచి వాళ్ీతో గడిపితే,

ఆ చినిా హృద్య్యలక ఆన్ుంద్ుం.. మ్న్ పని ఒత్తడి తగుగముఖుం…

అప్పుడప్పుడూ మ్న్క తెలియని విష్య్యలు కూడా బోధిసాతరు వాళ్ళీ

—————————————————————————– ఉమా పలలవి

Comments to: పరిష్కారం

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.