ప్రకృతి లో వింతలు

ప్రహణ శక్తి :

ర్యాటిల్ స్నేక్ అనే పాము మామూలుగా ర్యత్రులలో ఆహార అనేేషణకు బయలుదేరుుుంది. ఆ పాము కుంటికి, ముకుుకి మధ్ా ఉన్ే చిన్ే పలలుం ద్వేర్య వేడిని సులభుంగా త్రరహిసుతుంది. అలా వెచ్చదనానిే పసిరట్టడుం వలల ఆహార్యనిే పట్టటకొని సులభుంగా ఆరగిసుతుంది. త్రరదదలు, డేరలు మరియు ఇతర పాముల్నే కూడా ఇది ఆహారుంగా స్వేహా చేసుతుంది

అతిపెద్ద అడవ పిల్లి

దక్షిణ అమెరికాలో పశ్చచమ త్రపాుంతపు అడవులలో కనిపుంచే జాగాేరుల అమెరికా అడవి పలలలు అనిేటిలో చాలా పెదదవి. వీటికి పసుపు పచ్చ చ్రముం మీద గుంత్రడటి న్లల మచ్చలు ఉుంటాయి. వీటి బరువు 300 పుండ్లల. ద్వద్వపు 136 కేజీలు అన్ేమాట్. జాగాేర్ చూడటానికి చిరుత పుల్న లాగే ఉనాే, ద్వని కనాే బరువైన్ది, బలమైన్ది. పల్నల జాతికి చుందిన్ జుంువులలో పుల్న, సిుంహుం తర్యేత త్రపపుంచ్ుంలోనే మూడవ అతిపెదద జుంువు ఈ జాగాేర్.

మొట్టమొద్ట్ ఎగిరిన కీట్కాలు:

తూనీరలు భూమి మీద ద్వద్వపు 300 మిల్నలయన్ సుంవతసర్యలకు పూరేుం పుట్టటకొచాచయని శాస్తసతవేతతలు విశ్ేసిసుతనాేరు. ఆ పుర్యతన్ జీవ యురుం లో త్రపాణవాయువు స్థస్వయయి (ఆకిసజన్ లెవెల్ ) ఎకుువ ఉన్ే త్రపాణి కావడుం వలల దీని ఆకారుం కూడా కొుంచ్ుం భీకరుంగా ఉుండేది. ఎరరడుం నేరిచన్ మొట్టమొదటి కీట్కాలు కూడా తూనీరలే అని శాస్తసతవేతతలు భావిసుతనాేరు. కొనిే తూనీరలకు 70 సె.మీ. పొడవు రెకులు ఉుంటాయి. ఇుంకో ఆశ్చరాకరమయిన్ విషయుం ఏమిట్ుంటే, అవి ఎగరుతూ వేటాడి సుంపాదిుంచిన్ ఆహార్యనిే మాత్రతమే తిుంటాయి. ఎరరలేకపోతే ఆహారుం తిన్కుుండా పసుతలుుంటాయి. అలాగే, హెల్నకాపటర్ లా పైకీ, కిుందకీ తిరుగతూ ఎరరరలవు. అలా ఎగరుతూనే సుంయోరుం కూడా చేసుకోరలవు.

Comments to: ప్రకృతి లో వింతలు

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.