రాఖీ

ఆ రోజు రాఖీ పండగ. స్పె యిన్ దేశం నండి ఆఫీస్ పని మీద వచ్చి, తిరిగి తన దేశానికి
వెళ్బోల తంది జెమీమా. తాన ఎయిర్ పోర్్కి ఒక క్యా బ్ బుక్ చేసుకంది. తనక కొదిగాి వచ్చి న
తెలుగుతో ఆ క్యా బ్ డ్రైవర్ కి చెప్ె ంది “నాక టం అవుతంది. అర్న్జ ్గా ఎయిరోెర్్కి వెళ్ళా లి
లేకంటే నా విమానానిి అందుకోలేన” అని. డ్రైవర్ “సరే మేడం” అని క్యర్ ా్ర్్చేాడు.
వెళ్తుని దారిలో బండి ఆగిపోయింది. డ్రైవర్ తో పాటు తానకూడా బండి దిగి “ఏమంది?” అని
అడిగింది. “తెలియదు మేడం. చూసి చెపాున” అని క్యా బ్ దిగాడు డ్రైవర్. ఏదో బండి రిపేర్
చేసుునిటు్కనిప్ంచాడు. మిట్్మధ్యా హ్ి ం. ఆ రోడుుమీద ఎవరూ లేరు. ఆ డ్రైవర్ జెమీమాకి
తెలియకండా ఎవరికో ర్హ్సా ంగా ఫోన్ చేాడు. ఇంకో అయిదు నిమిషాలోలఒక వాకి ువచాి రు.
“మేడం! బండి రిపేర్ చేాన. ఇప్పె డు ఎకక ండి” అని చెప్ె డ్రైవర్ తన సీట్ లోకూరుి నాి డు.
జెమీమాకూరోి బోతూడ్రైవర్ పకక
సీట్లలఆ వాకినిు చూసి “ఎవరు ఇతడు” అని అడిగింది. నా స్ని హితడు మేడం. ఎయిరోెర్్లో
దింపాలి అని చెపాె డు
క్యర్ ఎయిరోెర్్వైప్ప క్యకండా ఇంకో వైప్ప వెళ్డల ంచూసి జెమీమాక్యర్ ఆపమని చెప్ె ంది.
అయినా డ్రైవర్ వినిప్ంచుకోలేదు. ఇంక్య వేగంగా బండి నడుప్పతనాి డు. తాన కిటికీ తెరిచ్చ
“హెల్పె హెల్పె” అని అరిచ్చంది. ఒక ఆట్ల వాడు అదిచూసి ఆ క్యర్ వెనకే వేగంగా వెళ్లలదాని
మందు తన ఆట్లన ఆపాడు. డ్రైవర్ పకక నకూరుి ని వాకి ుక్యర్ దిగి, ఆట్లవాడితో గొడవ
పడుతూఉంటే, ఆ ఆట్ల వాడు ఆ వాకి ుచెంప మీద లాగి పెటి్కొటి, ్డ్రైవర్ దగర్గ క రాాగాడు
ఈలోప్ప జెమీమాతన క్యర్ తలుప్ప తెరుచుకొని బయట్క వచ్చి ఆ ఆట్ల వాడి వెనక నిలబడి, తన
సమసా న చెప్ె ంది. డ్రైవర్ క్యర్ లోపలేకూరోి వడంతో, ఆ ఆట్లవాడు కోపంతో, ఆ క్యర్ మీద ఒక
రాయివిసిరి “పర్దేశం నండి వచ్చి న డ్రసీుతో ఇలా ప్పవరింుచడానికి సిగుగలేదా రా? నవుు
బయట్క రాకపోతే క్యరిి పెప్ట్లల్ప పోసి తగలపెడతాన. లేకంటే పోలీసులన ప్లుాున”
అనాి డు. డ్రైవర్ భయంతో క్యర్ ని వెనకిక తిప్ె వేగంగా వెళ్లా పోతనాి డు. చెంప దెబబ తిని
వాకి ుక్యర్ వెనక పరిగెతాుడు.
“మీక ఏమీ భయం లేదు మేడం! నేననాి న. మిమమ లిి ఎకక డ దింపాలి చెపె ండి. నేన
దింప్పతాన” అనాి డు ఆ ఆట్ల డ్రైవర్. “నా పేరు జెమీమా. నేన స్పె యిన్ దేశం నండి ఒక ఆఫీస్
పని మీద ఇండియాకి వచాి న. తిరిగిమాదేశానికి వెళ్ా డానికి ాయంప్తం ఒక విమానం ఉంది.
ఎయిరోెర్్కి వెళ్లలదారిలో ఇలా జరిగింది. దయచేసి నని ఎయిరోెర్్లో దింపండి. ఆలసా ం
అయితే విమానానిి అందుకోలేన. మీక ఎంత డబుబ క్యవాలనాి ఇాున” అంది. “పరేదుల
మేడం! నేన దింప్పతాన.” అని చెపాె డు ఆట్లడ్రైవర్.
“నా పేరు జెమీమా” అని చేయిచాప్ంది జెమీమా.
“మేడం! నా పేరు సతి. ుఇకక డ అందరూసతనాు ి అని ప్లుాురు.” అని చేయిచాప్ షేక్ హ్యాన్ు
ఇచాి డు ఆట్లవాడు.
“ఓహ్! అంటే మీరు ఇకక డ అందరికీ అని అని మాట్. మీ చేతికి ఆ ర్ంగు ర్ంగుల ప్ేస్పట్ల ్
ఏంటి?” అడిగింది జెమీమా.
“అయ్యా మేడం! ఇవి రాఖీలు. మాచెల్లమల మలు కట్ట్రు. ఈ రోజు రాఖీ పండగ కదా. చెల్లలుల ల
అని లకి, అకక లు తమమ ళ్ా కి ఈరోజు రాఖీలు కడతారు” అనాి డు ఆట్లవాడు అయిన సతను ి.
“ఎందుక కడతారు?” అడిగింది జెమీమా.
“అని లు ఎప్పె డూచెల్లమల మలు గౌర్వానిి క్యపాడట్టనికి. అనాి చెల్లళ్ల ా బంధ్యనికి ఇది ఒక
చ్చహ్ి ం” అనాి డు సతను ి.
“ఓహ్! మీలాంటి వాళ్ా వలేలఇండియాఇంక్య గొపె దేశం అనబడుతంది. నాక టం అవుతంది.
ఎయిరోెర్్కి తు ర్గా వెళ్దామా?” అనింది జెమీమా.
“తపె కండా మేడం. మీరు ఆట్లలోకూరోి ండి. మీ విమానం కంటే వేగంగా నడుప్పతాన.” అని
చెప్ె ఆట్ల నడపడంమొదలుపెట్ట్డు.
ఎయిరోెర్్కి చేరాక జెమీమాతన తల జుటు్కిమడి వేసుని హెయిర్ బ్ా ండ్ తీసి ఆ ఆట్లవాడి
చేతికి కటి్”నవుు నని క్యపాడావు. అంటే నవుు నా అని వి కదా !. హ్యపీ రాఖీ” అని చెప్ె ంది.
సతను ి కళ్ాలోలఆనందభాషాె లనచూసి “ఏమంది?” అని అడిగింది జెమీమా.
“ఏం లేదు మేడం” అనాి డు సతను ి కళ్తా తడుచుకంటూ.
“సరే మరి. ఎనిి డబుబ లు ఇవాు లి?” అడిగింది జెమీమా.
“నాక డబుబ లు వదుి. ఇది నా చెలికిల నేన ఇచేి క్యనక. నవుు మళ్ళా మన దేశం వచ్చి నప్పె డు
మాఇంటికి రావాలి” అని చెప్ె నవుు తూట్టట్ట చెపాె డు.
తనక భార్తదేశంలో ఒక అని యా దొరిక్యదని సంతృప్తోు తన సు దేశానికి బయలు దేరింది
జెమీమా.

Comments to: రాఖీ

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.