రక్షాబంధన్ శుభాకంక్షలు

మమతల కోవెలలో
అనురాగ పుదీవెనలు అందంచే
తీయనిబంధం సోదరబంధం.
దానికిఋజువే రక్షాబంధనం
ఆప్యా యంగా పిలిచేటి
అనుబంధానిి మైమరిపించేటి
సోదరబంధం శాశ్వ తంగానిలచి
ఒకరికి ఒకరుతోడుగా నిలచి
ప్రేమామృతానిి పంచి
ఆనందానుభూతిని పంచి
సుఖసంతోషాలు కలిగంచే
మధురానుబంధానిి చూేద
సహోదరులు కాకపోయినా
రక్షను ఒక స్త్రీకడితే చాలు
ఆమె పట్లసోదరభావానిి పంపందంచేదీ
జీవితాంతం కాపు కాయాలని
మనసుకు చెేే ద
ఈ రక్షాబంధన్ పరవ ం
దీనికి బందీ అవ్వ క తపే దు సరవ ం

Comments to: రక్షాబంధన్ శుభాకంక్షలు

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.