శ్రవణం

శ్రవణం

అనగనగా ఒక ఊరిలో భార్యా భర్లుత ..

ఆ భర్కిత ఏం చెప్పి నా, బుర్ర్కి ఎకక దు. అందుకే, ఆ ఊరిలో అందరూ అతన్ని ‘మట్టి బుర్ర్’ అన్న ప్పలుస్తత ఉంటారు.

అలాజనాలుతిడుతూఉంటే,అతనుఎప్పి డూబాధపడుతూకన్ని ళ్లుపెట్టికునేవాడు. ఆయనభాధచూడలేకఅతన్నభార్ా ఓదారుస్తత ఉండేది.

ఆ ఊరిలో ఉని ర్యమాలయంలో ర్యమాయణం ర్పవచనం చెప్పత నాి రు అన్న ఎవరో చెపి గా విన్న,తనభర్తమనసుకుకాస్తఉపశమనందొరుకుతందిఅన్న,తనభర్నుత ఆర్పవచనాన్నకి పంప్పంది ఆ భార్ా .

భర్ త ర్శదగాధ ర్పవచనం విన్న అర్ర్యధ ర్తి ఇంట్టకి వచ్చా డు.

“ర్యమాయణం ర్పవచనంలో న్నకేం అర్ైంధ ంది” అన్న అడిగంది భార్ా

“నాకేం అర్ంధ కాలేదు” అనాి డు భర్.త

ఆ భార్ా ఆశా ర్ా పోయంది. “స్రే! మొదట్ట రోజు కదా.. నెమమ దిగా అర్ంధ అవుతందిలే” అనుకుంది.

ర్పవచనం జరిగన పది రోజులూ ఇదే తంత. ర్పవచనం నుండి ర్యగానే న్నకేమర్మధ యంది అన్న భార్ా అడగడం, నాకేం అర్ంధ కాలేదన్న భర్ త చెపి డం.

అదే స్మాధానం రోజూ వింట్టని భార్ా కు విసుగొచ్చా , కోపం నషాళాన్నకి ఎకిక ంది.

తన కోపం ఎలా తీరుా కోవాలో ఆలోచ్చస్తత ఉండగా.. వీధిలో బాగా మట్టి పట్టి ఉని ఒక ర్యయ కన్నప్పంచ్చంది. వంటనే,తనకుఒకఆలోచనవచ్చా ంది.

ఆర్యయన్నతీసుకువచ్చా ,తనభర్కుత ఇస్తత “ఇదిగోఆర్యయన్నతీసుకుపోయదాన్నన్నండా న్నళ్లు తీసుకుర్య” అంది.

ఆ భర్తవళ్ళు ఆ ర్యయన్న న్నళ్ు లోు మంచ్చడు. ర్యయలో న్నళ్లు న్నలబడవు కదా. అలాగే తీసుకొచ్చా డు.భార్ా మళ్ళు తెమమ ంది. మళ్ళు వళాు డు. అలా పది సారుు తిప్పి ంది.

“చూసావా.. పది సారుు ర్పయతిి ంచ్చనా, ఆ ర్యయతో న్నళ్లు తేలేకపోయావు. అలాగే ఈ పది రోజులు ర్యమాయణం వినాి న్నకు ఏమీ అర్ంధ కాలేదు.

నువాా పన్నకిర్యన్న ర్యయతో స్మానం. అందరూ న్ననుి తిడుతంటే ఏమో అనుకునాి ను. న్నది న్నజంగానే మట్టి బుర్ర్” అంది.

అప్పి డు ఆ భర్తఅనాి డు, “ఒసేయ్.. ర్యయలో న్నళ్లు తేలేక పోయన మాట న్నజమే! కాన్న పదిసారుు న్నళ్ు లోు మనగడం వలు దాన్నకి పేరుకుపోయన మట్టి అంతా పోయ శుర్భం పడింది కదా.. అలాగే ర్యమాయణం నాకేమీ అర్ంధ కాకపోయనా పది రోజుల నుండీ వినడం వలు నా మనసులో మాలినా ం పోయ తేలిక పడట్టడ ి హాయగా వుంది.

ఇక మీదట, ఎవరు ఏమనాి పట్టంి చుకోను. ఎప్పడూ ఆ దైవ నామస్మ ర్ణ చేసుకుంటూ గడుప్పతాను”అనాి డు.

భర్కిత అర్ంధ కావలిి న దాన్నకనాి ఎకుక వే అర్ంధ అయందన్న భార్ా కి అర్ంధ అయంది.

నీతి:మనమనసుబాధగాఉని ప్పి డు..దేవున్నకిస్ంబంధించ్చనవిషయాలు(ోుకాలు, ర్పవచనాలు, పదాా లు, భకి తగీతాలు) వింటే, మన మనసుి ర్పశంతంగా అవుతంది. అవి
ఒకోక సారి అర్ంధ అవుతాయ. ఒకోక సారి అర్ంధ కావు. అవి మన భాష కావచుా , పర్భాష కావచుా . వాట్ట గొపి తనమో, వాట్టలో ఉని బీజాక్షర్యల మహిమో గాన్న, వాట్టన్న విని వంటనే మనసులో పేరుకుపోయన బాధ, మాలినా ం పోయ ఎంతో హాయగా, ఆనందంగా ఉంట్టంది.

అందుకే,నవవిధభకితమార్యాలోు ర్శవణంఒకట్ట.

Buy JNews
ADVERTISEMENT
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.