తన కోపమే..

తన కోపమే..

ఒక అడవిలో ఒక పాము ఉండేది. అది తనకు దొరికే ఎలుకలు, కపపలు తిని కడుపు నింపుకునేది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసంది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. అలా పాకుతూ పాకుతూ, ఒక ఊరిలోకి వచ్చేసంది. అకకడ దానికి ఒక ఎలుక కనబడంది. మెల్లగా సమీపంచి, నోరు తెరిచి తినబోయంది. ఎలుక వెంటనే అప్పమతతమై పరుగులు పెట్టంది. పాము కూడా వేగంగా పాకుతూ ఎలుక ని వెంబడంచింది. ఎలుక చెకక దుంగల్ పైకి ఎకిక, ఒక ఇంట్ కిట్కీ దగగరకు సమీపంచింది. పాము కూడా వేగంగా రావడం చూసన ఎలుక, ప్పాణ భయంతో ఆ కిట్కీ లోనికి దూరింది. కంచం దూరంగా ఉనాా, పాము కూడా వేగంగా వెళ్లల ఆ కిట్కీలోకి దూరి ఒక గదిలోకి అడుగు పెట్టంది. పాము కూడా లోపల్ దూరడం చూస, ఎలుక పరుగెత్తతకుంటూ వెళ్లల ఒక ఱంపం వెనక దాగి, బికుక బికుక మంటూ చూస్తత ఉంది.

ఆ ఇంట్ యజమాని ఒక వప్డంగి. ఒక పెదద మంచం తయారు చ్చస్తత, పని మధ్యలో ఆప, భోజనం చ్చయడానికి బయటకు వెళ్ళాడు. ఎలుక గదిలోకి దూరేముందు, తాను ఒక కల్ప దుంగని నరికే పనిలో ఉనాాడు. దుంగలో ఱంపానిా అలాగే వంచి, బయటకి పోయాడు. ఇపుపడు ఆ రంపం / ఱంపం సగం దుంగలో, సగం బయట ఉంది. ఆ ఱంపానికి రండు వైపులా పదునైన పళ్ళా ఉనాాయ.

ఎలుక ఉనా చోట్ని పసగట్టన పాము జరాజరా పాకుకంటూ, ఎలుకను సమీపంచింది. ఆ తందరలో ఱంపం తగిలి, చినా గాయం అయంది. ననుా గాయపరిచింది ఎవప్డా అని చుటూట చూసంది. ఆ ఱంపం కనబడంది. అంతకు ముందు ఎపుపడూ అది రంపానిా చూస ఎరుగదు. ఇది ఎవరో ఎలుకకు సాయం చ్చయడానికి వచిేన వింత జీవి అనుకుంది. దానిా కరుదాదం అనుకని, ఆ ఱంపం యొకక పదునైన పళ్ాపై కాటు వేసంది. దాని నోట్కి గాయమై, రకతం ధారగా కారింది. ఈ లోపు ఎలుక, బత్తకు జీవడా అనుకుని, కిట్కీ లోంచి బయటకు దూకి, తపపంచుకు పారిపోవడం పాము చూసంది. తన ఆహారానిా దూరం చ్చస, తన రకతం కళ్లజూసన ఆ వింత జీవిని ఎలాగైనా చంపాలి అనుకుంది. ఆ వింత జీవిని కాటు వేస చంపలేకపోయంది కాబట్ట, దానిా చుటుటకని ఊపరి ఆడనీయకుండా చ్చస చంప, తన కస తీరుేకుందాం అనుకుంది. అలా అనుకునాట్టట, తన పొడవాట్ శరీరం తో ఆ ఱంపానికి చుటుటకుని గట్టగా నొకేక ప్పయతాం చ్చసంది. ఱంపం యొకక పళ్ళా తన శరీరంలో గుచుేకని, ఒళ్ాంతా గాయాల్యాయయ. అయనా దాని కోపం చలాలరలేదు. కస తీరలేదు. రోషం పెరిగింది. ఆ నొపపని భరిస్తత, తన నోట్తో ఆ ఱంపానిా కరికి, మంగే ప్పయతాం చ్చసంది.

కంతసేపట్కి ఆ వప్డంగి భోజనం చ్చస, తన పని తిరిగి మొదలు పెటటడానికి ఆ గదిలోకి అడుగు పెట్టటడు. అకకడ దృశయం చూస భయపడాాడు. తాను ఱంపం పెట్ట వదిలేసన ఆ కల్ప దుంగ మీద, నేల్ మీద రకతం.. ముకకలు ముకకలైన పాము శరీరం.. రంపానిా కరిచి పటుటకునా పాము తల్ కనిపంచాయ. ఏం జరిగి ఉంటుందో ఊహంచిన వప్డంగికి ఒళ్ళా గగుర్పపడచింది.

ఇపుపడు చెపపండ! ఆ పాము చావకు కారణం ఎవరు? ఆ చినాారి ఎలుకనా?? లేక ఆ పదునైన పళ్ళా ఉనా ఱంపమా? లేక దానిా సరిగాగ భప్దపరచకుండా వదిలేస వెళ్లలపోయన ఆ వప్డంగియా?

కాదు. వీళ్ాలో ఎవరూ కాదు. ఆ పాము చావకి కారణం ఆ పాము మాప్తమే. ఇంకా చెపాపలి అంట, తన అరధం లేని కోపమే.

Buy JNews
ADVERTISEMENT

తనకు చినా గాయం చ్చసన ఆ ఱంపానిా వదిలేస, ఆ ఎలుకని పటుటకుని తినేస ఉంట, దాని ఆకలి తీరిపోయేది. వచిేన పని చ్చసుకుని బయటకు పోయేది. అలా కాదని అరధం లేని ఆవేశంతో, తనకు గాయం చ్చసంది ఎవరో / ఏంటో కూడా తెలియకుండా, కనీసం ఆలోచన చ్చయకుండా ఆ ఱంపంపై తన ప్పతాపం చూపంచ్చ ప్పయతాం చ్చసంది. చివరికి తన కోపం వల్ల తన చావ తానే తెచుేకుంది.

అందుకే పెదదలు అంట్టరు “తన కోపమే తనకు శతృవ” అని.

—————————————————————————— ఉమా పల్లవి

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.