చిన్న ఆశ

చిన్న ఆశ

అవినీతిని నిర్మూ లించాల అని నిర్మూ హమాటిం గా చెప్పా ల అింటే కుదరదు. ప్రస్తుత మానవాళి మేధ చెద రట్టని రోజులలో అసలు కుదరదు.

అవినీతి ధరించే విింత విింత రింగుల ముస్తగులు ఎన్నో ఎన్నో న్నో …

ఉదాహరణకు కూరగాయలు కింటూ ఒక కాయ ఎకుు వ తూకిం కావాలని కోరుకోవడమూ అవినీతే.. అింగీకరించరు ఎవవ ర్మ..
ఒకు దిండకాయ ఎకుు వ అయినింత మాప్ాన అవినీతి అింటే. నేట్టరోజులలోమనింప్రతిదానినీశాాలలోచూస్తున్నో ము.

నూటరది ర్మప్పయల వస్తువును బయట కనేటప్పా డు, రిండ్ ఫిగర్ చేస్తకుని నూరు ర్మప్పయలకుఇవవ ిండిఅనిఖరాఖిండీగాచెప్పుిం.

కిలో కూరలు ఇరవై ర్మప్పయలు అింటే, రిండు కిలోలు ముఫైకి ఇవవ మని బేరాలు ఆడుాిం.

అదేహాసా టల్లోఒకఆయా’చాయ్’పైసలుఅనిఒకరదిర్మప్పయలుఅడిగితే,నీకుజీాలు ఇస్తున్నో రుకదాఅనిరుసరుసలాడాిం.

మనిం తగిింగ చి, బేరమాడి తీస్తకుింటే.. ” ‘ ఛా , అది లించిం యెట్లా అవుతింది?” అనుకుింట్లము.

మళ్ళా మాట్లా డితే వారు కోటా లో , వీరు లక్షలోా మింగుతన్నో రు , ఒక బిండకాయ , ఒక చాయ్ వాట్టతో పోలస్తు ఎింత అింట్లిం.

అింటే మనకి మనిం , మనకి తగినట్లా, మన అవసరాలను బట్టి , నిజాయితీకి రరమతి. నిరయిణ ించుకున్నో ము. “ఇింత వరకూ అయితే ఓ కే , రర్లదుా , దాట్టతేనే తప్పా ,” అని మనకి మనింసరిచెప్పా కుింట్లన్నో ము.

నీతి,న్నా యిం,ధరూ ిం,నిజాయితీఅనో విరరపూరమైణ నవి,తకుు వఇస్తమింతఅయిన్న తప్పా ,అనిఒప్పా కోము.మళ్ళా మాట్లాడితే,ీక ష్ణుణేధరూ రాజుకుచెప్పా డుకదా,అవసరిం బట్టిఅనష్ణతించెప్పుతప్పా లేదుఅనివాదిస్ుిం.

ఈవిధమైనఆలోచనమనలోన్నట్లకునో నిో రోజులూఅవినీతినిర్మూ లనస్ధా ింకాదు, అిందుకే.

మర రరష్కు రిం లేదా? మారమా మనిం? అింటే.. ఒకు టే మారింగ ఉింది.

నేట్ట అయిదు సింవతస రాల వయస్త నుించి, రదిహేను ఏళ్ా వయస్త వచేే దాకా , బాల బాలకలను,నేట్టసమాజప్పవిషగాలతగలకుిండాఉించి,పించి,వారకినీతిన్నా యింధరూ ిం నిజాయితీ అనేవి కణకణాన ,

అణువణువున్న , ప్రతి నరాన్నో , ప్రతి రకుబిందువున్న జీరింణ ర చేయ గలగితే , అప్పా డు ఒక రదిహేను ఏళ్ా తరువాత రరస్థతిి చకు బడవచుే .

అలా పరగిన బాలుడు కానీ, బాలక కానీ ఈ ప్రుి రట్టని సమాజింలోకి వచిే న తరావ త,
ఎనిో రోజులునిజాయితీగాఉిండగలరు?మారకుిండాఅదేనైతికవిలువలతోఉింట్లరా?అని మీరుఅడగవచుే .దానికిన్నవదిసమాధానింలేదు.

ఇదిజరగేరనికాదు,న్నకూమీకూఅిందరకీతెలుస్త.అిందుకనేస్ధా ింకాదుఅనేది.

స్ధా ిం కాదు అని తెలస్థన్న, అది స్ధా ిం అయితే బాగుింట్లింది. అవినీతి రహిత సమాజిం ఉింటే ఆ సమాజింలో బతకాలని చినో ఆశ.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *