మత్త

                                                                    మత్త

ఆఫీస్ లో తన చాంబర్ లోకూర్చు ని ఫైలు తిర్చగేస్తాందే గాని మనస్ మనస్లో లేదు మమతకు.
“అసలు ఎాందుకిలా జర్చగుతాంది? మహేష్ ఎాందుకిలామారాడు?” అాంటూబాధత తల పట్టుకుని
కూర్చు నన మమతను కోలీగ్ మృదులచూసి దగ్రగ గా వచ్చు భుజాంమీద చేయివేసి “బాధ పడకు
మమతా !” అనిాంది. ఆ చ్చర్చ ఓదార్చు కే కాంటి నుాండి నీర్చ జలజలా రాలాయిమమతకు.
“ీ్జ కాంట్రోల్ మమతా! ీ్జ …” అాంటూవాటర్ బాటిల్ చేతికిచ్చు తన చాంబర్ప్లకి తిరిగొచ్చు న
మృదులకి మమత పరిసితిి ని తలచుకొని మనస్ పాండేసినటయిు ాంది .
“నేను, మమత చ్చనన పు టి నుాండి కలిసి పెరిగాము. ట్రాణ స్నన హితులాం. ాపాం! మమత పరిసితిి
ఇలా అయిాందేమిటి?” అనుకుని ఆలోచనలోజపడడమృదుల మనస్ గ్తాంలోకి తాంగిచూసిాంది.
ష్యా షన్ ట్రపపాంచమే కళ్జముాందుననట్టజగా రాంగురాంగుల వెరైటీ ట్రెస్ు లత సీతాకోకచ్చలుకలాజ
అమాా యిలు అబాా యిలత కాలేజి కాా ాంపస్ప్లసాందడి సాందడిగా ఉాంది.
పల్లటూజ రి నుాండి వచ్చు న మమతకు ఇకక డి వాతావరణాం వాంతగా, గ్ాందరగోళ్ాంగా అనిపాంచ్చాంది.
మెలగాజ బిడియాంగా కాజస్లోకి వెళ్లజకూర్చు ాంది . చకక నిముఖ వరు స్ు, చూడగానే ఆకట్టుకునే
రూపాం మమతది. కొతవాత ళ్తజ కలసిపోయేరకాం కాదు. చ్చనన పు టి నేసాంత అయిన మృదులత
మాట్రతమే చనువుగా ఉాండేది.
అదే బాా చ్ లో ఉాండే మహేష్ అప్పు డప్పు డుమాట కలుప్పతూఉాండేవాడు.
మహేష్ మాంచ్చ కుట్రరాడు. చదువులో టాపర్ప్ల. కాబటి, ుమమత మరియుమృదుల తమ డౌట్సు
మహేష్ ని అడిగేవార్చ . అలా అలా మహేష్ మమతల చనువు ట్రేమగా చ్చగురిాంచ్చ, చదువు
పూరయేత ా నాటికి మహా వృక్షమాంది. కాా ాంపస్ రిట్రకూట్ాాంోజసెలకయిు మాంచ్చ ఉద్యా గ్ాం
సాంాదిాంచడు మహేష్.
పెళ్లజవషయాంలోమాట్రతాం కులాల తేడా వలజఇర్చవురి కుట్టాంబాల నుాండి వా తిరేకత
ఎదురయిా ాంది. తపు నిసరి పరిసితుత లోజపెదవాద రినెదిరిాంచ్చ స్నన హితుల సహకారాంత మహేష్
మమతలు ఒకక టయ్యా ర్చ.
మమతకు అనిన వషయ్యలోజను సాయాం చేస్నది మృదుల. పెళ్లజజరగ్డాంలోకూడాముఖా భూమిక
పోషాంచ్చాంది.
మహేష్-మమతల జాంటచూడముచు టగా ఉాండేది. చ్చలుకా గోరిాంకలాజఅన్యా నా ాంగా కలిసిమెలిసి
ఉాండేవార్చ వార్చ. ఒకరి అభిట్రాయ్యలను ఒకర్చ గౌరవాంచేవార్చ. ఎలాాంటి గొడవలకు తావు
లేకుాండా ట్రపశాంతాంగా కాలాం గ్డిే సమయాంలో వధికి కనునకుటిువారి జీవతాలత ఆడుకుాంది .
మహేష్ కు మాంచ్చ ఉద్యా గ్ాం, చేతి నిాండా డబ్బా ఉాండేసరికి స్నన హితులుకూడా ఎకుక వయ్యా ర్చ.
ార్టలుు , ఫాంక్షనాంజటూజలాు లు చేస్తతట్రడగ్ు కు బాగా అలావాట్ట పడాడడు. మమత ఎాంత చెపు నా
వనేవాడు కాదు. పైగా ఆ ట్రడగ్ు మతుతలో వచక్షణ కోలోు యి, న్యటికొచ్చునట్టుమాటాజడి, చేయి
చేస్కునేవాడు. ఇాంటి ఖర్చు లకుకూడ మమతకు డబ్బా లివవ డాంమానేసాడు.
మహేష్ తీర్చ నచు క కాంపెనీ ఉద్యా గ్ాం నుాండి తీస్నసిాంది. వేరేకక డా ఉద్యా గ్ాం గూరిు
ట్రపయతిన ాంచ్చనా నిరాశే ఎదురయిాంది. ఆ ట్రడగ్ు మితిమీరి తీస్కోవడాం వలజఆరోగ్ా సమసా లు
కూడా తల్లతాతయి.
మమతకు తన బాధ, కనన వారికి చెప్పు కోలేని దుసితిి . “అమాా నానన లను కాదని పెళ్లజచేస్కుని,
ఇప్పు డు ఏముఖాం పెట్టుకుని వాళ్కుజ నా బాధ పాంచుకోగ్లను?”ప్లఅాంటూ మృదులత చెప్పు కుని
ఏడేు ది.
మృదుల తన స్నన హితురాలి బాధచూడలేకపోయిాంది. తన ఆఫీస్ లోనే మమతకు ఉద్యా గ్ాం
ఇపు ాంచ్చాంది.
అలా మహేష్ కు ఇాంటివదదఅనీన సమకూరిు ఆఫీస్ కు వెళ్లజఉద్యా గ్ాం చేస్కునేది మమత.
“మేడమ్! సార్ ఈ ఫైల్ మీ కిమా నాన ర్చ” అనిపూా న్ పలిచే సరికి తన ఆలోచనలలో నుాండి ఈ
లోకాంలోకొచ్చు ాంది మృదుల.
“మమత ఏాం చేస్తాంది?” అని పూా న్ ని అడిగిాంది.
“అరగ్ాంట కిాందట మమతా మేడాంకి ఫోన్ వస్న, తసార్ దగ్రగ పర్టా షన్ తీస్కొని హడావడిగా
బయటకి వెళ్లజర్చ” చెాు డు పూా న్.
పూా న్ అలా చెపు వెళ్లి పోయ్యడే కానీ, మృదుల మనస్ మనస్లా లేదు.
” ఆఫీస్ కు వచ్చు న మమత ఉననట్టుాండి కాంగార్చగా బయలుదేరిాంది. ఏమయిఉాంట్టాంది? అసలే
మహేష్ ఆరోగ్ా ాం బాగాలేదు. కొాంపదీసి, అతని ట్రాణానికి ఏ ట్రపమాదాం జరగ్లేదు కదా! అలా
జరిగితే, అసలే తలిదజ ాంట్రడులకు దూరాం అయినా తన స్నన హితురాలు ఇప్పు డు ఒాంటరి
అయిపోతుాంది. ఓసారి మమతకు కాల్ చేయ్యలి.” అని అనుకుాంటూ ఉాండగా మృదుల ఫోన్
మోగిాంది.
తాను అనుకుననట్టుఅవతల మమత. ఏడుస్తతఉాంది. కానీ ఏాంమాటాజడటాం లేదు.
“కొాంపతీసి, తాను అనుకునన ది నిజాం అయిాందా? మహేష్ మరణాంచ్చ ఉాంటాడా?” అని ఆలోచ్చస్తత
ఉాండగా, మహేష్ ఏడుప్పకూడా వనిపాంచ్చాంది.
“హమా య్యా! బతికిాంచవు దేవుడా! మహేష్ కు ఏాం జరగ్లేదు. తను బతికే ఉనాన డు” అని ఊపరి
ీలుు కుాంది.
“కానీ, మహేష్ ఎాందుకు ఏడుస్తనానడు?” మళ్ళి కలవరాంమొదలాంది మృదులకు.
మహేష్ ని ఓదారిు, “అసలు ఏాం జరిగిాంది?” అని అడిగిాంది. అతను చెపు న వషయ్యలు వని
నిరాఘాంతపోయిాంది.
ట్రడగ్ు కి అలవాట్ట పడడమహేష్, కుదుర్చగా పడుకోలేక, తన స్నన హితుడికి ఫోన్ చేసి ట్రడగ్ు ఇమా ని
ట్రాధేయపడాడడు. మహేష్ పరిసితిి ని అవకాశాంగా తీస్కునన ఆ స్నన హితుడు “పదివేలు ఇస్న, త
కొకైన్ అనే ట్రడగ్ ఇసాత” అని ఆశ రేాడు.
తన దగ్రగ అాంత డబ్బా లేక, భారా ను అడిగితే ఇవవ దు కనుక, భారా (మమత) పర్చు లో డబ్బా లు
దాంగ్తనాం చేసాడు. మమత ఆఫీస్ కు వెళ్లి పోయ్యక, తన ాత బైక్ వేస్కొని, ఆ స్నన హితుడి
ఇాంటి వైప్ప పయనమయ్యాడు. మాట్రతల ట్రపభావమో, నిట్రద మతతతెలీదు కానీ, ఎప్పు డూవేగ్ాంగా
బాండి నడిప ఏ ట్రపమాదాం తెచుు కోని మహేష్ .. ఆ రోజు సీు డ్ గా డ్రైవ్ చేస్తతఒక లార్టని
ఢీకొనానడు. కిాంద పడిన తన కాళ్ి మీద నుాండి ఇాంకో లార్ట వేగ్ాంగా పయనిాంచడాంత.. ఆ
ట్రపమాదాంలో కాళ్ళి పూరిగాత పోగొట్టుకునానడు. ఎవరో హాసిు టల్ లో జాయిన్ చేసి మమతకు కాల్
చేస్నతతాను హడావడిగా బయలుదేరిాంది.
జరిగిాంది వాంటూఉాంట్ట, మృదుల గుాంె ఆగినాంత పనయిా ాంది. మహేష్ ఇాంకా ఏడుస్తతనే
ఉనాన డు. “ట్రడగ్ు లేకుాంట్ట పచ్చు వాడిని అయిపోయినట్టుఅనిపాంచ్చాంది. ఆఖరి సారి ట్రడగ్ు
తీస్కునిమానేదాదాం అనుకునాన. కానీ, ఇలా అవుతుాంది అని ఊహిాంచలేదు. నేను చేసిన
తప్పు కు మమత జీవతాాంతాం అనుభవాంచలిు వస్తాంది. నాకు బతకాలని లేదు మృదులా! ”
అనాన డు.
తన ష్యక్ నుాండి తేర్చకుని, మహేష్ కు, మమతకు ధైరా ాం చెపు ాంది. “నేనుఉనాన ను
భయపడవదుద” అాంటూభరోసా ఇచ్చు ాంది.
ఎలాగో వారిని ఓదారిు ఫోన్ పెటిాంు దే కానీ.. ఇాంకా ఆ ఆలోచనలు తన మనస్లో స్డులు
తిర్చగుతునాన యి. అసలు తలిదజ ాంట్రడులను ఎదిరిాంచ్చ, వార్చ చెపు న సాంబాంధాం కాదని మహేష్
ని పెళ్లజచేస్కోవడాం మమత చేసిన తాు?
అలా అయితే, ట్రేమ పెళ్లళ్ళజ జఅనీన పెటాకులు అవావ లి కదా? మరి మమత జీవతమే ఎాందుకు
ఇలా అయిాంది?
తానే దికుక అనుకుని, తలిదజ ాంట్రడులని ఎదిరిాంచ్చ వచ్చు తనను పెళ్లజచేస్కొనన అాందాల భరిణ
మమతను పటిాంు చుకోకుాండా.. స్నన హితులు, పబ్బా లు అాంటూతిరిగాడు మహేష్. పోనీ, ఉద్యా గ్ాం
పోయినప్పు డు అయినా.. ఆరోగ్ా ాం క్షీణాంచ్చనప్పు డు అయినామారాడా? లేదు. మదా ాం మతుత
కోసాం వేగ్ాంచూస్కోకుాండా వెళ్లజతన కాళ్ళి పోగొట్టుకునానడు. ఇప్పు డు గుాంె పగిలేలా
ఏడుస్తనానడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏాం లాభాం!
అసలు తప్పు మమత దా? లేక మహేష్ దా?
తప్పు ఆ దురవ ా సనానిది. అది ఇచ్చు న మతుతవల, జమహేష్ తన ఉద్యా గ్ాం, ఆరోగ్ా ాం
పోగొట్టుకునానడు. ఇప్పు డు కాళ్ళి కూడా పోగొట్టుకునానడు.
తన జీవతానిన, తన భారా జీవతానిన చ్చనాన భినన ాం చేస్కునాన డు. ఈ సవ యాంకృతానికి
ఇప్పు డు అనుభవస్తనానడు.
ఆ మదా ాం, ట్రడగ్ు ఎాంత మాంది జీవతాలిన నాశనాం చేసాతయోకదా!
ఆఫీస్ పని బాగా ఉాండటాంత, మమతకూడా లీవ్ లో ఉాండటాంత, తనకు హాసిు టల్ కి
వెళ్ి డానికి పర్టా షన్ దరకలేదు. ఈ వా సనానికి బలియైన వారి గురిాంచ్చ చలా వనన ది కానీ,
చ్చనన పు టినుాండీచూస్తనన స్నన హితురాలి జీవతాం ఇలా అయేా సరికి ఏద్య తెలియని బాధ
గుాంెను పాండేసినట్టుఅయిాంది.
“ఎలాగైనా మహేష్ కు కృట్రతిమ అవయవాలు అమరిు, తిరిగి అతను నడిచేలా చేయ్యలి. ఒక
మాంచ్చ డీయడిక్షన్ సెాంటరోజచేరిు ాంచ్చ తిరిగి అతని జీవతాం గాడిన పడేలా చేయ్యలి. మమత
ముఖాం లో మళ్ళి నవువ లు పూయిాంచలి. అలాగే, ఇలా వా సనాల బారిన పడేవారిని కాాడటాం
కోసాం తన వాంతుగా ఏదయినా చేయ్యలి” అనుకుాంటూకనీనళ్ళజనిాండిన కళ్ి త, పూా న్ ఇచ్చు న
ఆఫీస్ ఫైల్ తెరిచ్చాంది మృదుల.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *