రాగి నాణెం

రాగి నాణెం

బీర్బ ల్ఎప్పు డూతనతెలివితేటలనుచూపించిఅక్బ ర్బాదుషాగారిమనన నలుపిందుతూ ఉింటాడు.ఇదితక్కి నమింత్రులకు,సభికులకునచ్చే దికాదు.ఎలాఅయినాఅక్బ ర్చత్రక్వరిి మిందుబీర్బ ల్పరువుతీయాలనిఅనుకునాన రు.అవకాశింకోసింఎదురుచూస్తినాన రు.

ఒక్రోజునఅక్బ ర్గారిదర్బబ రులోఅిందరూఆసీనులైఉనాన రు.బీర్బ ల్చ్చతినుిండిఒక్నాణిం జారి క్కింద పడిింది. బీర్బ ల్ ఆత్రతింగా దాని కోసిం వెతక్డిం చూసి, సభలో ఉనన ఒక్ మింత్రతిక్క చక్ి టి ఆలోచన వచిే ింది. బీర్బ ల్ పరువు తీయాలని ఎదురు చూస్తినన తనకు ఇింత మించి అవకాశిం దొరిక్కనిందుకు ఆ అలాా కు సలాిం చ్చసాడు మనస్తలోనే.

ఇక్ఆలసయ ించ్చయడింమించిదికాదుఅని,ఆమింత్రతిఇలాఅనాన డు”జహాపనా!ఈబీర్బ ల్ పర్మపసినారిఅనిఅిందరూచెప్తి ఉింటేఏదోఅనుకునాన ను.త్రపభువులుసించులకొద్దీ బింగారునాణాలుఇచిే నా,జారిపడినఒక్ర్బగినాణింకోసింఆఆత్రతించూస్తి ఉింటే,అిందరూ అనుకునన ది నిజమే అనిపస్తిింది. మీరు ఎింత క్టబెట టినాట , ఆ పసినారితనిం అతనిలో పోలేదు చూశార్బ?”అనాన డు.

బీర్బ ల్తనపైమోపనఅభియోగానిక్కజవాబుచెపు కుిండాఇింకాఆనాణింకోసింవెతక్డిం అక్బ ర్ కు ఆశే ర్య ిం క్లిగిించిింది.

అలాఒక్పదినిమిషాలతర్బా త”హమమ యాయ !జహాపనా!దొరిక్కిందిదొరిక్కింది”అనాన డుబీర్బ ల్ ఆనాణానిన చూపస్తి.

“ఏింటిబీర్బ ల్!మరీపసినారిఅవుునాన వునువుా . ఒక్ర్బగినాణింకోసింఇింతలా వెుకుతావా?” అనాన డుఅక్బ ర్.

దానిక్క బీర్బ ల్ సమాధానింగా ఆ మింత్రతిని చూపస్తి “ననున క్షమిించిండి జహాపనా! నేను పర్మ లోభినిఅనిఈపెదమీ నిషిఉద్దశీ య ిం.అదిఎింతమాత్రతింనిజింకాదు.నిజానిక్కనేనుపసినారిని కాను. పెదీ ర్బజభకుిడిని” అనాన డు.

“ఒక్ చినన ర్బగినాణిం పోయిిందని ఇిందాక్టి నుిండి గాబర్బ పడిన నువుా .. పెదీ ర్బజభకుిడివా?” అని పరిహసిించాడు ఆ మింత్రతి.

అప్పు డుబీర్బ ల్ఆనాణానిన అిందరికీచూపస్తి అక్బ ర్నిఉద్దీశించి”జహాపనా!ఈనాణింమీద మీబొమమ ఉింది.మీరునాకుదైవింతోసమానిం.మీబొమమ ఉనన ఈనాణింఎవరిపాదింక్కిందా పడకూడదు అని అతయ ింత త్రశదతోధ వెతికాను” అనాన డు. ఈ సమాధానానిన ఊహించని ఆ మింత్రతి ఏిం చ్చయాలో అర్ింధ కాక్, బిక్ి మొహిం వేశాడు.

త్రపభుభక్కక్కి మెచిే న స్తలాి న్ “శభాష్ బీర్బ ల్!” అని తన మెడలో ఉనన వత్రజాల హార్బనిన తీసి బీర్బ ల్కుబహుమతిగాఇచాే డు.

అప్పు డుబీర్బ ల్ఆమింత్రతివైప్పతిరిగి”అయాయ !నిజానిక్కమీరునాకువెతక్డింలోసహాయిం చ్చయాలిస ింది పోయి, ననున పసినారి అని అవహేళన చ్చశారు. ఇదిగో ఈ ర్బగి నాణిం మీరే ఉించుకోిండి. క్కింద పడేయక్ిండి. మీరు క్కింద పడేస్త,ి దయాళువైన ఆ ర్బజుగారు క్షమిించినా, నేనుక్షమిించను”అనిఆనాణానిన ఆమింత్రతిచ్చతిలోపెటాటడు.

బీర్బ ల్ ని ఇరిక్కదాీ ిం అనుకుింటే, అతని తెలివితో మహార్బజు మెప్పు పింది ఒక్ వత్రజాల హార్బనిన సింపాదిించాడు. తాను బీర్బ ల్ చ్చతిలో అవమానిం పింది, ఒక్ చినన ర్బగి నాణానిన పిందాడు.

తాను తవిా న గోతిలో తానే పడినట్టట అనిపించిింది ఆ మింత్రతిక్క. ఆయన పరిసితిి చూసిన సభికులుఅిందరూఘొలుాననవాా రు.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *