స్వ యంకృతం

స్వ యంకృతం
కారు కీచ్ మను శబ్ంద రావడంతో అననయ కళ్ళు తెరచిచూసంది.
“ఏమందండి?” అని అడిగంది భరనుత .
“ఏదో ప్రమాదం జరిగనట్టంది. చూస్తతను ఉండు ” అంటూఅనిరుధ్ కారు దిగమందుకు
వెళ్ళు డు.
జనం గుమిగూడి ఉన్నా రు.చినా గా సందు చేసుకుని వెళ్ళు చూశాడు.
ఒక ఆవిడ రోడుుమధ్య లో పిచిి దానిలా రడివంది.నడవలేకపోతంది. మౌనంగా రోదిస్తతవంది.
ఏమందో చెరప డం లేదు. రకక కు జరగటం లేదు. తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తంది.
అనిరుధ్ తానే ధైరయ ం చేసమందుకెళ్ళు డు .ఆవిడను రకక కు జరిపిచూశాడు. అంతే ..
ఆశి రయ పోయాడు.
ఆవిడ ఎవరో కాదు.. తన అతమత మ. అంటే, తన భారయ కు కనా తలి.ి
ఇంక ఆలసయ ం చేయకుండా తన కారులోకూరోిబెట్టటడు.
అననయ తన తలినిి ఒళ్ళు పెట్టకుంది. వెనక్కక జారి ఒరిగంది. ఆమె కళ్ు లో గత సమ ృతలన్నా
కదలాడస్తగాయి.
**********************************************************************************
***************************************
ఏమీ లేని నిరుపేద కుట్ంబ్ం నుండి వచిి, కోటీశవ రుడైన రాజశేఖరం ను పెళ్ళిచేసుకుంది.
ఆమె పేరు శాంభవి. రూరంలో గొరప ది కాన్న గుణంలో కాదు.
ఆ దంరతలక్క నలుగురు కొడుకులు, ఒకకూతరు ఉన్నా రు. అందరికీ వివాహాలైన్నయి. కాన్న
శాంభవి కోడళ్ు ను ఓర్చి ది కాదు. వారు తనను ఎంత బాగాచూసుకున్నా, ఏదో ఒక వంకచూపించి
అరిచి గోల చేసేది.
రదిమందిలో కోడళ్ు రరువ తీసేది. వారిక్క నరకంచూపించేది.ఆమె న్నటకాలను తెలుసుకోలేని
కొడుకులు, లక్షణంగా ఉనా తమ భారయ లను మందలించేవారు. అమమ మాట ప్రకారం
నడచుకోమనేవారు. భరలత కు ఎదురు చెరప లేక, అతగాత రుచూపించే నరకానిా తట్టకోలేక
మౌనంగా భరించారు ఆ కోడళ్ళు.
రాజశేఖరంకూడా తటసంథ గా ఉండటంతో, భరనుత కూడా లెకక చేయక తన న్నటకంలో
భాగస్తవమిని చేసేది..తన అతమాత మలను వారి గది లోంచి బ్యటకు రానిచేి ది కాదు. తన
కొడుకులను, కోడళ్ు ను అట్వైపు వెళ్ు నిచేి ది కాదు. ఖైదీలకుమదదరడేసనట్టపాచిపోయిన
తండిని పాత రలెంి లో వేస, కుకక కు విసర్చసనట్ట, వారిక్క విసర్చసేది.
ఆమె తమ రటిచూపించిన కఠిన గుణానిక్క ఇంటి పెదమద నుషులు అయిన శాంభవి అతమాత మలు
బ్లైపోయారు. వారి దహన కాండలు కూడా చెయయ నివవ కుండా భరనుత ఆపింది. ఇంటి రనివారి
చేత అతమాత మల శవాలను బ్యట పారవేయించింది. ఆవిడ దరిప్దపు గుణంచూచి తట్టకోలేక,
కోడళ్ు రరిసతథ ని చకకదిదలేద క, కొడుకులకు ఏమీ చెరప లేక ఒకరోజు ఇంటినుండి వెళ్ళు పోయాడు
శాంభవి భరతరాజశేఖరం.
మామగారు కూడా తమ అతగాత రి ప్రవరనత చూస ఇలుివదిలి వెళ్ళు పోవడంతో, కోడళ్ు కు విసుగు
వచిి ంది. మెలగాి కొడుకులు కూడా తెలుసుకున్నా రు ఆవిడ ఆడే న్నటకాలను. ఇంకా ఇకక డే
ఉంటే తమ పిలలి కు భవిష్యతతఉండదని భావించి కొడుకులు,కోడళ్ళు వేరు కాపురం పెట్టటరు.
అందరు కొడుకులు వదిలేశారు ఆవిడను ఆ ఇంటిలోనే . రలకరింపులు, వచిి పోవట్టలుకూడా
లేవ.
ఇదంతాచూసనకూతరు అననయ తట్టకోలేక పోయింది. అమమ కు నచి జెపాప లని
ప్రయతా ంచింది. కాన్న, ఆవిడ తన అహంకారం తగంగ చుకోలేదు. భర, తకొడుకులు, కోడళ్ళు దూరం
అయాయ రనే బాధ్ క్కంచితతకూడా ఆమెలో కనిపించలేదు.
ఇక తానేమీ చేయలేక, దేవడిలాంటి భరతన్నడలో సుఖంగా గడర స్తగంది అననయ .
తన అతవాత రింట్లిభరతమొదలుకుని తమ బావలు, తోడికోడళ్ళు తమ అతాతమామలను బాగా
చూసుకునేవారు. ఆ అతమాత మలుకూడా తంభై ఏళ్ళు నిండిన తమ తలిది ంప్డులని
వృదాాప్శమంలో చేరి నివవ కుండా, కంటిక్క రెరప లా కాపాడుకుంట్న్నా రు. ఆ వృదుాలు అంత
పెదదవయసులో కూడా శారీరకంగా, పైపెచుి మానసకంగా ఆరోగయ వంతలై.. తమ కొడుకులూ,
కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మనిమనవలు తమకు ప్పేమతో సేవ చేస్తత, తమమాటకు
విలువ ఇసుతండటంచూసమరిసపోటూఉండేవారు.
ఇంత మంచి మనుషులునా ఇంటిలో.. రరసప రం గౌరవం, ప్పేమను రంచిపెట్టకుంట్నా ఆ
సవరంగ లో.. అననయ తన తలినిి , పుటింట టినిపూరిగాత మరచిపోయింది. మళ్ళు ఇనిా రోజులకు..
ఇపుప డు.. ఇలా …
*********
“అనన్నయ ! ఏమిట్టలోచిసుతన్నావ్.. కార్ డోర్ తెరువ. ఇలుివచేి సంది ” అంట్నా భరతమాటలకు
చెమమగలిని కళ్ు ను తడుచుకుంటూకార్ తలుపు తెరిచింది.
అననయ అతవాత రింట్లిశాంభవిని అందరూప్పేమతో చేరదీశారు. కారణాలు ఎవరూ ఏమీ
అడగలేదు. ప్రశాంతంగా ఉండనిచాి రు.
ఆ ఇంట్లితన గురించి ఏమీ అడగకుండా ఇంత ప్పేమగా అందరూచూసుకుంటూఉంటే
భరించలేకపోయింది శాంభవి.
బిగరగ గా ఏడిి ంది.ఎవరూఅడకక పోయిన్న తాను తన కుట్ంబానిా చేజేతలా ఎలాదూరం
చేసుకునా దీ గురుతచేసుకుని మరీ మరీ ఏడిి ంది.
ఈ ఇంట్లిసంత మనిషిలా ప్పేమ రంచటంచూస తట్టకోలేక, తన తపుప ను కపిప పుచి లేక
బాధ్రడింది.
తపుప తెలుసుకుని రశాితాతరరడిన తన అతగాత రిక్క ఆవిడ పిలలి దగర్చగ మనశాశ ంత
దొరుకుతందని భావించాడు అనిరుధ్. వెంటనే తన బావమరుదులకు కబురు పెట్టటడు. మొదట్లి
వారు ససేమిరా అన్నా రు. ఆవిడ న్నటకాలోిఇదికూడా ఒకటి అని తీసపార్చశారు.
కాన్న బావమాట మీద గౌరవంతో వచాి రు. అమమ నుచూశారు.ఆవిడ రరిసతథ చూసన్న ఎవరికీ బాధ్
కలగక పోవడం అనిరుధ్ కు ఆశి రయ ం వేసంది. శాంభవి బ్తమిలాడింది తనను
తీసుకువెళ్ు మని.. బుదిగాా ఉంట్టనని.. కాన్న న్నటకాలదానివి నినుా నమమ మగాక నమమ మని
వెళ్ళు పోయారు అంతా.
ఆమెమానసక సతథ క్క జాలిరడటం తరప ఏమీ చేయలేక పోయింది అననయ.
అంత పెదదఆసరథ రురాలు చివరకు ఇలా..ఏకాక్కగా…
అంటూభరతదగరగ నిటూటరిింది అననయ.
సవ యంకృతమంటే ఇదేనేమో..

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *