అహం

                                                                     అహం
ఖాళీ చేతులతో ఇంటికి వచ్చా డు భర్. తఅప్ప టికి ప్ది రోజులుగా షాపులచుట్టూతిరుగుతున్నా డు తన
వ్యా పార్ంలో ఆర్ర్డ లకోసం. ఎక్క డికి వెళ్లన్నల నిరాశే ఎదుర్వుతుంది.
స్నా నం చేసి వచ్చా కూరుా న్నా డు. నీళ్లలంటి టీ తీసుకువచ్చా ంది భార్ా. ఏ సరుకులు కోసం
ఏక్రువు పెడుతుందో అని తలెతకుత ండానే తీసుకుని తాగడంమొదలు పెట్టూడు. హైదరాబాద్ లో
హాసలోూ లచదువుకుంటునా అబాా యిఫోన్ చేశాడా అని అడుగుదామనుకున్నా డు. అతని ఆర్థక్ి
ప్ర్థసితిి ఆ ప్ప్శ్ా ని గంతులోనే తొక్కక సింది. ఏం విన్నల్సి వసుతందో, ఎంత ఫీజు క్ట్టూలని చెబుతారో
అని. కానీ తను తప్ప క్ విని తీరాల్సి ందే అని తెలుసు తనకు.
అతనిమానసిక్ సితిి అర్ంి చేసుకునా ఇలలల్సగామౌనంగా లోప్ల్సకి వెళ్లంలది ఆమె. అపుప డు
మాట్టలడితే ఏం జరుగుతుందో ఆమెకు అనుభవమే. బయట చ్చరాక్ంతా తనమీదచూపిస్నతడు.
అసలుమొదటి నుండీ తను చెప్పప ది విని వుంటే, ఇంతదాకా ఎందుకొసుతంది? ఎవర్థ ఆలోచనలతో
వ్యరుమౌన్ననిా తమ మధ్ా గోడల క్టేశాూ రు.
ఇంతలో హాసలోూ లఉంటునా వ్యళ్ళ అబాా యిఫోన్ చేశాడు అతనికి. తన కొడుకుయోగక్షేమాలు
అడుగుతున్నా డు. కానీ డబుా లు కావ్యల అని అడగాలంటే ధైర్ా ం చ్చలటేదుల .
తంప్డి ఇబా ందిని క్నిపెట్టూడేమోకొడుకు ఇల అన్నా డు. “న్నన్నా ! మీరు ఏం బాధ్ప్డక్ండి నేను
పార్టూటైమ్ లో ఆన్లన్ల కాలసులు (online classes) చెబుతున్నా ను. వచేా డబుా లు హాసలుూ ఖరుా లకి,
ఫీజులుకి సర్థపోతాయి. న్న గుర్థంచ్చ ఆలోచ్చంచక్ండి వ్యర్ం ప్కితమే అమమ ఈ సలహా ఇచ్చా ంది. మీ
ప్ర్థసితిి కొంచెం బాగా అయిన తరాా తచూసుకుందాం” అన్నా డు. “ఒక్ర్థకి చదువు చెప్ప డం వలలన్న
చదువు కూడా మెరుగుప్ర్చుకోవచుా” అని చెపాప డు.
గుండెలమీంచ్చ ఓ భార్ం దించ్చనటుూగా అనిపించ్చంది.
ఎవర్థకోసం ఆగని కాలం ఓ న్ల రోజుల్సా న్టేసిూ ంది. అదే నీర్సంగా ఇంటికి వచ్చా డు.
కానీ ఈస్నర్థమారుప ఏంటంటే టీ కొంచెం చ్చక్క బడింది. అనా ం లోకికూర్కూడా వచ్చా చేర్థంది. ప్ది
రోజుల తరాా త ప్సుతప్డుకోవ్యల్స అనుకుంటే ఇంట్లలఈమారుప లు అతనికి ఆశ్ా ర్ా ం తో పాటు
అనుమానంకూడా క్ల్సగంచ్చయి.
భార్ా ని గమనించస్నగాడు. ఎకుక వశాతం ఫోన్ ప్టుూకుని క్నప్డుతుంది. ఏవో వీడియోలు తీసుతంది.
రాప్తిళ్ళళ కూడా ఎకుక వ సేపు ఫోను వ్యడుతోంది. ఏదో అనుమానం తొలుస్తంది. నిలదీసి
అడగాలంటే తన ఆర్థక్ి ప్ర్థసితిి వెకికర్థసుతనాటుూగా అనిపిసుతంది. ఊరుకోవడానికి పురుషాహంకార్ం
ప్ప్శ్నాస్తంది.
ఆ రోజు కూడా నీర్సంగా ఇంటికి వచ్చా అతనికి అనా ం ఉనా క్ంచం అందించ్చన ఆమెపై
విప్రీతమైన కోప్ం వచ్చా ంది.క్ంచ్చనిా కోప్ంగా విసిర్థకొట్టూడు. అయోమయంగాచూసుతనా ఆమెని
అనరానిమాటలు అంట్టతిటస్నూ గాడు.
ఇక్ భర్థంచలేక్ పోయిందామె. క్టలుూ తెంచుకునా కోప్ంతోమొటమొూ దటిస్నర్థ నోర్థపిప ందామె.
“ఇదే ఇదే పురుషాహంకార్ం నినీా దశ్కు తీసుకువచ్చా ంది. చదువుకునా నేను ఉదోా గం చేస్నతనంటే
ఇంటి దగరేగ ఉండాలని శాసించ్చవు. క్ష్కాూ లంలో తోడుగా ఉందామని దగర్గ కు రాబోతేదూషంచ్చవు.
నీ ప్ర్థసితిి ని అర్ంి చేసుకొని న్నకు వచ్చా న ప్కియేటివ్ సిక ల్సి ఉప్యోగంచ్చ ఆన్లన్ల కాలసులు చెపిప
డబుా లు సంపాదిసుతంటే, ఇపుప డు ఇల అనుమానిసుతన్నావు. ఛీ! సిగుగలేదూ? చూడు! నేను ఫోనోల
ఏం చేసుతన్నానో నువ్వా చూడు” అంట్ట ఫోన్ అతనికి ఇచ్చా ంది.
“నిలక్డైన ఆలోచన లేక్ నీ వ్యా పార్ం దెబా తింది. సలహాలు ఇవా బోతే నీ సలహాలు న్నకు
అనవసర్ం. నీకు లోటు చేసేతచెపుప అన్నా వు. ఇపుప డు లోటే ఉంది. అబాా యిఫీజు క్ట్టూల్స. ఇంట్లల
అవసరాలకు డబుా కావ్యల్స బయట సమసా లతో సతమతమౌతున్నా వు ఇంట్లలకూడా నీకు
మనశాశ ంతినిదూర్ం చేయకూడదని సమర్ంి గా న్టుూకొసుతంటే అభాండాలు, అనుమాన్నలు,
అవమాన్నలు.నీ సా యంక్ృతంతో అటు వ్యా పారానిా, ఇటు బంధాల్సా కూడా
పాడుచేసుకుంటున్నా వు” అంట్టఏడుస్తతవిసురుగా లోప్ల్సకి వెళ్లళ పోయింది.
ఓ క్షణం ఆగ అతని క్ళ్ళలోలకిచూసి ఉంటే ప్శాాతాతప్ం క్నప్డి ఉండేది. అతను ఆమె వెనక్క వెళ్లళ
పురుషాహంకారానిా ప్క్క కు పెటిూక్షమాప్ణ అడుగుతుంటే అనోా నా మైన ప్ప్పమ కుర్థసి వుండేది.
అహం ప్క్క న పెటిూక్ల్ససిపోతే అనురాగం బలప్డుతుంది. ఆలుమగలు అపారాాలతో వ్వరైపోతే
పిలలుల ప్ప్శ్ా లుగా మిగల్సపోతారు.
రాప్తి క్మిమ న చీక్టిల రేప్టి ఉదయంలో వ్యర్థమధ్ా సపర్లుా క్ర్థగపోవ్యలని కోరుకుందాం.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *