చిరు కవితలు

                                                  చిరు కవితలు
భారతీయసంసక ృతీ సంప్రదాయాలు
ప్రరంచమానవాళికి అనుసరణీయాలు
భినన వైషమాా లకు ఆలవాలము
మనదేశం కోట్లదేశభకుుల కోలాహలము
తెలుగు వారి గుండె చప్పు డు
సాహిత్ా సంగీత్ నాట్ా మెప్పు డూ
జానరదుల పాట్ల రదనిసలు
ఆంప్ర జనుల ఆనందడోలికలు
చెలిమి చేయునప్పడు
చూడవలె మంచి చెడు
పిలనిల చ్చు సమయమందు
చూడవలె వెనుకముందు
తెలంగాణ రాష్టషంర ఏరాు టు
సకల జనుల తిరుగుబాటు
కనన కలల సాకారం
రాష్టషరప్రజలకు శుభకరం
కనన వారిఋణముతీరు లేము
వారినెప్పడు బార పెట్కుర ము
ఆలినెప్పడు అరిషముర ల పాలు చేయకు
నీదు గృహలక్ష్మ ని మరువకు
లోకులు రలు కాకులు
మాట్లతో చంప్ప పిశాచ్చలు
సొముమ లనన వేళ దరిచేరుదురు
కలిమి పోతే ఈసడంచ్చకునేరు
గడచిపోయిన కాలముమ తిరిగిరాదు
రేరటి రోజు చేత్నుండదు
నేటి కాలముచేత్నుండును
సు ృహ కలిగి నుండవలెను
విధాత్ రాసిన త్లరాత్
మనిషి బతుకుకు నుదుటిగీత్
ప్పటినర ప్పడు రసిపార ఏడుప్పలు
పోయినప్పడు బంధువుల రోదనలు
బాలా మంత్ చదువుల బడలో
యవవ నమంత్ ఉద్యా గ వేట్లో
నడవయసున పిలలల పాలన
వృదాాపాాన కష్టరల వేదన
దేశానికి వెనెన ముక రైత్నన
సరిహదుురక్ష్ణ సిపాయనన
రైతు లేకుంటే తిండుండదు
సిపాయిలేకుంటె ప్బతుకుండదు

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *