ఆపిల్ – అరటి

ఆపిల్ – అరటి
ఒక విశాలమైన భవనం. అందులో భోజనాల గది.
అందరూవిహారయాత్రకు బయటకు వెళ్లారు. ఇంట్లాఎవరూలేరు.
భోజనాల గదిలో పెదదటేబుల్. దాని మీదమూడుబుటలుట .
ఒక బుటటనిండా ఆపిల్ పండుా, ఇంకో బుటటనిండా అరటి పండుాఉనాా యి. మూడవ బుటలోట త్దాక్ష,
బత్తాయి, సపోట లంటి రకరకాల పండుాఉనాా యి. ఆ బుటలట పకక నే ఒక పలక ఉంది. ఆ ఇంట్లా
ఉనా అయిదేళ్ాచినా బాబు దానిా అకక డ పెటిటమరచిపోయాడు కాబోలు.
పలక మీద రాసి ఉంది “ఏ ఫర్ ఆపిల్… బీ ఫర్ బనానా” అని.
“చూసారా! ఇనిా పండుాఉండగా మన పేర్లారాసి ఉనాా యి” అని అరటి పండుాఆపిల్ పండతోా
అనాా యి.
“మన పేరలోా కూడామొదట నా పేర్ల రాసి ఉందిచూసావా? తెలుగులో అ అంటే అమమ అని
గురుాకొచిినట్టట, ఆంగంా లో ఏ అంటే ఆపిల్యేగురుాకొస్ాంది. మేముఅంర ఎత్రగా, పుష్టగాట
ఉంటం.”
ఆపిల్ పండనుా చూసి అరటి పండుాఅనాా యి”మీరు ఎంర ఎత్రగా ఉనాా ఏం లభం? మనుషులు
మిమమ ల్నా ముకక లుముకక లు గా కోస్కొని తినడానికే ఇష్పట డత్తరు. నువ్వు ఉపయోగపడాల్న అంటే,
ముకక లుముకక లు కాక రపప దు.”
అసలే ఎత్రగా ఉనా ఆపిల్ పండుా, ఈమాటలు విని కోపంతో ఇంకా ఎరుపెకాక యి. రమ కోపానికి
కారణమయిన అరటి పండనుా ఏరగంచిచూశాయి.
“మమమ ల్నా ముకక లుముకక లు కా కోసినా, మాచరమ ంతో పాట్ట తింటరు. మిమమ ల్నా మాత్రం మీ
బటలుట విపిప మరీ తినాా రు.” అని అనాా యి

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *