అసలైన అమాయకుడు

అసలైన అమాయకుడు

శ్రీ కృష్ణ దేవరాయలు తన పరిపాలనలోని ప్పజలంతా అమాయకులని, తన ఆజఞను జవదాటరని అనుకునేవాడు. ఆ మాటనే ఒకసారి తెనాలి రామకృష్ణణడి తో ప్పసాావంచాడు.

అందుకు తెనాలి రామకృష్ణణడు “రాజా! ప్పజలు మీరు అనుకుననంత అమాయకులు కారు. వారికి కావలసిననిన తెలివతేటలు ఉనానయి. మీరు అనుమతిస్తా నిరూపంచగలను.” అనానడు. అందుకు రాజు సరేననానడు.

మరుసటిరోజు “రాజుగారు తన రాజయంలోని అనిన వీధులలో రోడ్లను వసారింపజేసి, మురికి కాలువలు కటిటంచడానికి సనానహాలు చేశారు. కాబటిట ఎవరి ఇళ్లసథలం రోడుుకు వనియోగంచబడుతందో, వారి శ్సథలలకు ఖరీదు కటిట, మూలయం చెలిలసాాం.” అని చాటింపు వేయించాడు తెనాలి రామకృష్ణణడు.

తరాాత అధికారులు వెళ్ళి, ప్పతి ఇంటి కొలతను స్తకరించి వాటి ఖరీదును ధృవీకరించారు. అయితే అధికారులు తమ శ్సథలలకు వేసిన వెల చాల తకుువ గనుక, ఇంకా ఎకుువ మూలయం చెలిలంచాలని రాజుగారితో మొరపెట్టటకునానరు ప్పజలు. ఆ సంఘటనను రాజుగారు ప్పతయక్షంగా చూశారు.

మూడు నెలల తరాాత, “రాజుగారు ఇంటిపనున సరి చేయాలని ఆలోచిస్తానానరు. అందుకు సంబంధించి తమ తమ ఇంటి ఖరీదు ఎంత ఉంట్టందో లిఖిత పూరాకంగా రాసి ఇవాాలి. దానిన బటిట రాజుగారు పనున వేసాారు” అని ప్పజలందరికీ చాటింపు వేయించాడు తెనాలి రామకృష్ణణడు.

ప్పతీ పౌరుడు తమ ఇంటి శ్సథలం వలువ బాగా తగగంచి రాసి ఇచాారు. ఏ శ్సథలనితతే ఇంతకుముందు ఎకుువ వలువ వుననది గనుక నష్టపరిహారం ఎకుువ ఇవాాలని మొరపెట్టటకునానరో, అదే ఇంటి శ్సథలలకి బాగా తకుువ లెకు కటిట ఇచాారు.

ఈ రండు సంఘటనలు ప్పతయక్షంగా చూసిన రాజుగారు అవాకుయాయరు.

“అవును రామకృష్ణణ! ప్పజలు అమాయకులు అనుకోవడ్ం నా పొరపాట్ట. ఎవరూ రాజాశ్జఞకు కట్టటబడి ఉండ్రు. తమ సాంత నిరణయాలతోనే పనిచేసాారు. ఇనినరోజులూ వారిని అమాయకులు అనుకునన నేను కదా అసలైన అమాయకుడిని ” అనానడు రాజు.

దీనిన నిరూపంచి, తన కళ్ళి తెరిపంచిన తెనాలి రామకృష్ణణడిని మనసారా అభినందించాడు

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *