పరివర్నత ఏకాదశి

                                                                     పరివర్నత ఏకాదశి

ప్రతీమాసంలో రండు రక్షాలంటాయి. అవి శుక్రలక్షం మరియుక్ృష్రణ క్షం. అలాగే, ప్రతీ రక్షంలో
రదకండవ తిథిగా ‘ఏకాదశి’ వస్తంది.
కంతమంది ఏకాదశి తిథి వచ్చి న రోజును రవిప్తంగా భావించ్చ ఉరవాసం చేసి, దేవుడ్ని
కలస్తతరు.
‘భీష్మ ఏకాదశి’, ‘వైకంఠ ఏకాదశి’ లాంటి రండగలకూడా ఏకాదశి తిథినాడు వస్తతయి.
అలాగే, ఈ భాప్దరదమాసంలో శుక్ లరక్షంలో వచేి ఏకాదశికి కూడా ఒక్ విశేష్ం ఉంది.
ఈ ఏకాదశిని ‘రరివర్నత ఏకాదశి’ ఆని అంటారు.
వైకంఠంలో విష్ణణమూరితఆదిశేష్ణని మీద శయనిస్తతడు. అతను అలాయోగనిప్దలో ఉంటూనే,
మన కోరిక్ల తీరుస్తత, మన అందరినీ కాపాడుతూఉంటాడు.
పురాణాల ప్రకార్ం, ఆషాడమాసంలో శుదధఏకాదశి (లేదా శుక్రలక్షంలో వచేి ఏకాదశి) రోజునయోగ
నిప్దలోకి జారుకని ర ీమహావిష్ణణవు, భాప్దరద శుదధఏకాదశి రోజున ఎడమ వైపు నుంచ్చ కడ్న
వైపుకి తిరుగుతాడు
ఇలా స్తా మి ఒక్ వైపు నుంచ్చ మరో వైపుకి రరివర్నత ం చందే ఏకాదశి క్నుక్, దీనిని
“రరివర్నత ఏకాదశి” అని అంటారు
మిగతా ఏకాదశులమాదిరిగానే, ఈ ఏకాదశి రోజున ఉరవాస దీక్షను చేరట్వలసి ట వుంటంది.
రరివర్నత ఏకాదశి ప్వతానిి ఆచరించడం వలన, లేమి అనేది లేకండా పోతందని ఆధ్యా తిమ క్
ప్గంధ్యల చబుతనాి యి.
ఈ రోజున వైష్వణ ఆలయం (రామ, క్ృష్, ణరరీ రి) దరిశ ంచడం వలన, విష్ణణసరప్సనామ
పారాయణం చేయం వలన విశేష్మైన ఫలితం ఉంటంది.
వివిధ ర్కాల కార్ణాల వలన అసంపూరిగాత ఆగిపోయిన రనుల పూర్వుత తాయని సపష్ంట
చేస్తనాియి.
ఓం నమోనారాయణాయ

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *