రైతు తెలివి

                                                                      రైతు తెలివి

ఓ సారి ‘రహీమ్’ అని ఒకాయన తన కారులో తన పల్లటూె రికి వెళ్తుంటే, వరుంష బాగా పడుంది.
మట్టరోి డ్డుమొతుంత వరదలతో తడసిపోయుంది కాబట్ట, ిప్పయాణుం కష్మి యుంది.
అనుకోకుండా ఆ కారు ఓ బురదగుంటలో దిగబడపోయుంది. సాయుం కోసుంచుటూిచూసాడ్డ.
ఓముసలి రైతు కనపడాుడ్డ. ఆ రైతుని సాయుం అడగడానికి ఆలోచిస్తతన్నాడ్డ రహీుం.
ఆయన పరిసితిి చూసిన రైతు, “ఉుండుండ బాబూ! న్న బసవయయ తో కారును బైట్టకి లాగదుం”
అన్నా డ్డ.
“బసవయయ అుంటే ఎవరు? ఎవరైన్న ధృఢకాయుడా? ఆముసలాడ కొడ్డకా? లేద వాడ నౌకరా?”
“ఎవడో ఒకడ్డ. న్న కారును బురదలోుంచి లాగితే చాలు” అనుకన్నా డ్డ రహీుం.
కానీ, బసవయయ నుచూస్తతనే, రహీమ్ నిరాశతో ఉస్తరుమన్నా డ్డ.
తాను ఊహుంచినట్టిబసవయయ అుంటే, ఎవరో ధృఢకాయుడో, ముసలాడ కొడ్డకో కాదు. అసలు
మనిషే కాదు. బసవయయ ఒక ఎదుు. ముసలి ఎదుు.
“ఈ బకక చికిక నముసలాడ్డ ఆ ఒకక ముసలి ఎదుుతో న్న కారును ఏుం లాగగలడ్డ?”
అనుకన్నా డ్డ.
రైతు ఆ ఎదుుని కారుముుందు తాడ్డతో కట్ట, “ి ఓరేయ్నుందన్నా! రామయాయ! భీమయాయ! ఏుంట్టరా
ఆలోచిస్తతన్నారు? తినా దుంతా ఏముంది, బుండని లాగుండరా” అని ఉతాా హుంగా అదిలిుంచాడ్డ.
అుంతే! ఆముసలి ఎదుు ఆ కారుని ఒకక ఊపుతో బైట్టకి లాగేసిుంది.
రహీుం ఆశచ రయ ుంతో, ” తాతా! ఇుందక రామయాయ, భీమయాయ అని ఏవో పేరుెపెట్టిపిలిచావు. ఎవరూ
రాలేదే?”
“అవి ఎుంత పిలిచిన్న రావు బాబూ! అవి న్న ఎదుుల పేరుె. కొనిా చనిపోయాయ. కొనిా బతుక
తెరువు కోసుం అమ్మే సాను” అన్నా డ్డ ఆ రైతు.
“నీ దగరగ లేని ఎదుుల పేరుెపిలిచావుంట్ట మరి? ఈ ఎదుుపేరు బసవయయ అని అన్నా వు కద! మరి
దీనిా పేరు పెట్టిపిలవలేదే?” అని సుందేహుంగా అడగాడ్డ రహీమ్.
రైతు, “ఈ బసవయయ బకక ఎదేుకాదుండ, గడదిు కూడా! అయతే, తనక ‘మిగిలిన ఎడ్డెఇపుు డ్డ
లేవు’ అనా సుంగతి ఇుంకా తెలియదు. పాపుం! తనుకాక ఆ మిగిలిన ఎడ్డెకూడా ఉన్నా యనే
ధైరయ ుంతో తన బలానా ుంతా పెట్టుంి ది. మీ కారును బయటక లాగిుంది. పూరితనమే కుంతో చేస్త, త
ఎుంత కష్మి న పనైన్న తేలిగాగచేయవచుచ!”
రైతు తెలివినీ, సమయస్తూరినీత చూసి రహీుం అతనిా మెచుచ కోకుండా ఉుండలేకపోయాడ్డ.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *