ప్రెసిడెంటు గారి అల్లుడు

ప్రెసిడెంటు గారి అల్లుడు

భీమవరెం ప్రగామ పెంచాయితీ ప్రెసిడెంటు రాఘవయ్య చాలా మెంచివాడు. అరవై ఏళ్ళు పైబడిన వయక్తి. ఊరిలో ఎవరిక్త ఏ అవసరెం వచిినా సాయ్ెం చేసేవాడు.

ఆ ఊరిలో వాయపారి సాెంబయ్య జిత్తిలమారి. అతడు రాఘవయ్యక్త సవయానా బావమరిది. ఎప్పుడూ రాఘవయ్య దగ్గరక్త వచిి దెంగ్ కన్నీళ్ళు కారిి, తాను చాలా కష్టాలోు ఉనీటుా నటెంచేవాడు. రాఘవయ్య దయా హృదయ్ెం కలిగినవాడు కాబటా, ధన సహాయ్ెం చేసేవాడు. కష్టాలోు ఉనాీడు కదా, తన దగ్గర ఉనీప్పుడు డబ్బు తిరిగి ఇసాిడులే అనుకొని తాను ఇచిిన డబ్బు తిరిగి అడిగేవాడు కాదు. అలా సాెంబయ్య చాలా సార్లు డబ్బు తీసుకొని, తిరిగి ఇవవకెండా ఎగ్గగట్టావాడు. ఈ విషయ్ెం ఆ ఊరిలో అెందరికీ తెలిసినా, ప్రెసిడెంటు గారి బావమరిది కాబటా, ఎవరూ ఏమీ అనేవార్ల కాదు.

అది చాలదు అనీటుా ఊరిలో వారి దగ్గరక వె􀢀ు, “మా బావ ఒటా అమాయ్కడు. నా కషాెం, తెలివితేటల వలు ప్రెసిడెంటుగా చలామణీ అవుత్తనాీడు” అని గ్గపుల్ల పోయేవాడు. ప్రెసిడెంటు గారి మెంచితనెం తెల్లసు కాబటా, ఊరిలో ప్రపజల్ల నవివ ఊర్లకనేవార్ల.

సాెంబయ్య ప్రపవరిన బటా అతడి సేీహిత్తల్ల కూడా ఎలా ఉెంటారో మనెం అరధెం చేసుకోవచ్చి. ఒకసారి సాెంబయ్యక్త అతని సేీహిత్తడు భీమయ్య ఒక ఉపాయ్ెం చెపాుడు “ఎనిీ రోజులని దెంగ్ ఏడుప్పల్ల ఏడిి, న్న బావ దగ్గర డబ్బుల్ల సెంపాదిసాివు? రాఘవయ్య కూత్తరిక్త ె􀢀ు అయితే, అతని అల్లుడు ప్రెసిడెంటు అవుతాడు. అప్పుడు న్నక ఒకక రూపాయి కూడా రాదు. అదే న్న కొడుకని రాఘవయ్య ఒకకగానొకక కూత్తర్లక్త ఇచిి ె􀢀ు చేసేి, అతని ఆసిి మొతిెం న్నదే. రాఘవయ్య తరావత నువ్వవ ప్రెసిడెంటు అవ్వవచ్చి. లేదా, ఆయ్న వారసుడిగా న్న కొడుకని ప్రెసిడెంటు చేసి, నువువ ఊరోు ఆధిపతయెం చేయొచ్చి” అనాీడు. సాెంబయ్యక్త ఈ ఉపాయ్ెం నచిిెంది. రాఘవయ్య దగ్గర తన కొడుక ె􀢀ు ప్రపసాివన తీసుకొదాదెం అనుకొని మెంచి సమయ్ెం కోసెం ఎదుర్ల చూసుినాీడు.

రాఘవయ్య కూత్తర్ల పటీెంలో చదువుకెంటుెంది. అకకడ కళాశాలలో (College లో) ఒకరిీ ప్రేమెంచిెంది. తన తెంప్రడి అెంగీకారెం లేకెండా ె􀢀ు చేసుకోను అనుకొని, తన ప్రేమ విషయ్ెం తెంప్రడిక్త చెప్ుెంది. కూత్తర్ల మనసు అరధెం చేసుకనీ రాఘవయ్య, ఆ కప్రరాడి తలిుతెంప్రడులను ప్లిప్ెంచి, తన ఊరిలోనే ఘనెంగా ె􀢀ు చేసాడు. రాఘవయ్య కూత్తరిని తన కొడుక్తక ఇచిి ె􀢀ు చేయ్కెండా, ఎవరో బయ్ట వయక్తిక్త ఇచిి ె􀢀ు చేయ్డెం సాెంబయ్యక నచిలేదు.

దానిక్త తోడు అతడి సేీహిత్తడు భీమయ్య “నువువ ప్రపసాివిెంచలేదు సరే. న్న బావక అయినా బ్బదిధ లేదా? ప్రేమా గీమా అెంటూ తిరిగే కూత్తరి కాళ్ళు విరగ్గగటా ఇెంట్లు కూరోిబెటా, మేనల్లుడిక్త ఇచిి ె􀢀ు చేయాలని అనిప్ెంచాలి కదా! ఆయ్నక సవయానా బావమరిదివి. కూత్తరి ె􀢀ు చేసే మెందు న్న సలహా తీసుకనాీడా ? ” అెంటూ సాెంబయ్య మనసులో రగిలే అగిీక్త ఆజయెం పోసాడు. నిజమే అనుకనాీడు సాెంబయ్య.

ఆ కోపెంతో ఊరిలో అెందరి దగ్గరక్త వె􀢀ు “మా బావగారి అల్లుడు ఒటా వెప్రరి వెెంగ్ళపు. ఏ పన్న చాతకాదు. అలాెంటవాడిని ఎెందుక అల్లుడిగా చేసుకనాీడో తెలీదు” అెంటూ ప్రపచారెం చేసాడు. ఇనిీరోజులూ సాెంబయ్య పొగ్ర్లబోత్త మాటల్ల భరిెంచిన ప్రగామ ప్రపజల్ల, అతను తన హదుదల్ల దాట ప్రపవరిిెంచడెం చూసి, ప్రెసిడెంటు గారి దగ్గరక వె􀢀ు సాెంబయ్య గురిెంచి మొతిెం చెేుసార్ల. తన భారయ చనిపోయినా, ఆవిడ మీద ఉనీ ప్రేమతో, ఆవిడ తముడిక్త ఇనిీరోజుల్ల సాయ్ెం చేసేవాడు. కాన్న సాెంబయ్య నిజసవరూపెం తెలిసాక, ఇనిీరోజులూ పామక పాల్ల పోసి ెెంచానని బాధ పడాాడు. ఈసారి సాెంబయ్యక తగిన శాసిి చేయాలని అనుకనాీడు.

ఒకసారి సాెంబయ్యక డబ్బు అవసరెం వచిి రాఘవయ్య ఇెంటక్త వెళాుడు. రాఘవయ్య ఇెంట్లు నౌకర్ల ” అయ్యగార్ల మములిీ లోనిక్త రాన్నయ్వదుద అనాీర్ల” అనాీడు. “నువువ ఎవరిీ చూసి ఎవర్ల అనుకెంటునాీవో! నేను ప్రెసిడెంటు గారి బావమరిదిని. సాెంబయ్యగార్ల వచాిర్ల అని చెప్పు.” అనాీడు. అయినా నౌకర్ల “మీర్ల నాక తెల్లసు అయాయ. కాన్న ఆయ్న మీ మీద చాలా కోపెంగా ఉనాీర్ల. మములిీ లోనిక్త రానిసేి నా ఉద్యయగ్ెం పోత్తెంది. దయ్చేసి వె􀢀ుపోెండి” అనాీడు. సాెంబయ్యక్త ఆశ్ిరయెం వ్వసిెంది. “ఊరిలో ఎవరో తన మాటల్ల తన బావక్త చెప్ునటుా ఉనాీర్ల. ఎలాగైనా ఆయ్నను కలిసి మళ్లు మచిిక చేసుకోవాలి” అనుకనాీడు.

నౌకర్లతో “నా మీద మా బావ ఎెందుకో కోపెంగా ఉనీటుా ఉనాీడు. ఆయ్న క్షమసేి తపు నేను ఇెంటక్త వెళునని చెప్పు” అని హాలోునే కూర్లినాీడు. నౌకర్ల అదే మాట రాఘవయ్యక్త చెపాుడు. ఆయ్నక ఒళ్ళు మెండిెంది. ఎలాగైనా వీడిీ వెళుగ్గటాాలి అనుకొని, తన అల్లుడిీ ప్లిచి “అల్లుడు గారూ! బయ్ట హాలోు ఒకడు కూర్లినాీడు. వాడి మొహెం మీద కొటానటుా ఇెంట్లు నుెండి వె􀢀ుపొముని చెపుెండి. ఎలా చెపాులి అెంట్ట, కప్రర విరిచి చెప్ునటుా చెపాులి. ఈ దెబుక్త వాడు మళ్లు ఈ ఇెంట్లు అడుగు ెటాకూడదు” అనాీడు.

అది విని అతని అల్లుడు మూలనునీ కప్రర తీసి, సాెంబయ్య దగ్గరక వె􀢀ు, అతని మొహెం మీద కొడతాడు. సాెంబయ్య ఆశ్ిరయపోతాడు. అలా సాెంబయ్యను కప్రరతో కొడుతూ, ఇల్లు దాట వీధి వరక వెళాిడు. సాెంబయ్య పారిపోత్తెంట్ట చూసి ఆ కప్రర విరిచేసాిడు. ఆ దారిన పోయే ప్రగామసుిల్ల సాెంబయ్య పరిసిితిని చూసి నవువకెంటార్ల. “మొతాినిక్త ప్రెసిడెంటు గారి అల్లుడు గ్ట్లాడే. సాెంబయ్యక్త చ్చకకల్ల చూప్ెంచాడు” అనుకెంటార్ల. నిజెంగానే ఆ దెబుక్త మళ్లు సాెంబయ్య తన బావ గ్డప తొకకలేదు. అలాగే ఊరిలో అెందరి దగ్గరా గ్గపుల్ల పోవడెం, ప్రెసిడెంటు గారి అల్లుడి గురిెంచి తప్పుగా మాటాుడటెం మానుకనాీడు.

ఇెంతకీ మీక చెపులేదు కదూ! రాఘవయ్య గారి అల్లుడి మాతృభాష హిెందీ. తెల్లగు సరిగాగ రాదు. తనక “మొహెం మీద కొటాడెం”, “కప్రర విరవడెం”, “దెబు” అనీ మాటల్ల మాప్రతమే అరధమయాయయి. ఎలాగైతే ఏెం, ప్రెసిడెంటు గారి అల్లుడు తన ప్రపతాపెం చూప్ెంచాడు.

నీతి : మనక మెంచి చేసే వారి గురిెంచి తప్పుగా మాటాుడకూడదు. చెడు సేీహాల్ల చేటు తెసాియి

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *