అనుకున్నది ఒక్కటి. అయిన్ది ఒక్కటి

అనుకున్నది ఒక్కటి. అయిన్ది ఒక్కటి

రైలు పట్టాల మీద ఒక్డు పడుకొని ఉండటం చూసి రైల్వే గార్డ్ (Railway Guard)వెళ్లి “ఏంటి బాబూ! ఇక్కడ ఎందుకు పడుకుకన్ననవు ? ” అని అడిగాడు.

దానికి ఆ వ్యకిి “సార్డ! న్న పేరు ఎం. ఈ. రావు (M. E. Rao). చిన్నపపటినుండీ న్నకు రావాలి అనుకున్నది ఏం రావ్ట్లిదు. జరగాలి అనుకున్నది ఏం జరగట్లిదు. నేను క్ష్ాపడి చదివి డిగ్రీ పరీక్ష రాస్తి, క్ేశ్చన్ పేపర్డ లీక్ (Question Paper leak) అయింది అని చెప్పప, పరీక్ష క్యయనిిల్ చేశారు. తరాేతి పరీక్ష కూడా క్యయనిిల్ అవుతందిల్వ అనుకొని చదవ్ల్వదు. పరీక్ష క్యయనిిల్ క్యల్వదు. నేను డిగ్రీ ఫెయిల్ అయ్యయను. నేను ఒక్ అమ్మాయిని గ్రపేమిస్తిన్నన అని తెలిసి, మ్మ న్నన్న ఇంట్లినుండి వెళ్ళగొట్టాడు. నేను డిగ్రీ ఫెయిల్ అని తెలిసి, నేను గ్రపేమించిన్ అమ్మాయి న్నున వ్దిల్వసి పోయింది. జేబులో మిగిలిన్ డబుులు ఖరుచ పెటిా ఒక్ లాటరీ టిక్కకట్టా (Lottery Ticket) కొన్ననను. దానిలో న్నకు ఒక్క రూపాయి కూడా రాల్వదు. అన్వ్సరంగా ఉన్న డబుులు కూడా పోయ్యయి. న్న జీవితంలో నేను అనుకున్నవి ఏం జరగట్లిదు.” అన్ననడు.

అప్పపడు రైల్వే గార్డ్ న్వుేతూ “నిజమే న్నయన్న! నీకు ఎవ్రు పేరు పెట్టారో క్యనీ చాలా బాగా పెట్టారు. నీ పేరు ఎం.ఈ.రావు. నువుే అనుకున్నవి ఏమీ రావు. పేరు సరిగాా సరిపోయింది”.

ఆ వ్యకిి “అందుకే సార్డ! ఇంక్ నేను బతికి ఏం లాభం అని ఆతా హతయ చేస్తకుందాం అనుకుంట్టన్నన. ఏదయిన్న ట్రైన్ వ్చిచ న్నున గుద్దేస్తి చనిపోవ్చ్చచ క్దా అని ఇక్కడికి వ్చాచ” అన్ననడు.

దానికి రైల్వే గార్డ్ “ఇనిన క్ష్టాలు పడితే ఎవ్డికైన్న చనిపోవాలి అనిప్పస్తింది. క్యనీ నీ పేరు ఏమీ రావు (ఎం.ఈ.రావు) క్దా! నువుే అనుకున్న చావు కూడా ఇప్పపడు రాదు” అన్ననడు.

“ఎందుకు సార్డ?” అడిగాడు ఏమీ రావు (ఎం.ఈ.రావు).

“నీకు తెలీదా? పక్క స్టస్తాష్న్ లో రండు ట్రైన్ి (trains) ఢీకొన్ననయి అని ఈరోజు ట్రైన్ి అనీన క్యయనిిల్ (cancel) చేశారు.

అందుకే మిసార్డ ఏమీ రావు (Mr. M. E. Rao)! నువుే కోరుకున్న చావు కూడా నీకు రాదు ” తాపీగా చెప్పప న్వుేకుంటూ పోయ్యడు రైల్వే గార్డ్.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *