తేనెటీగ- తూనీగ

తేనెటీగ- తూనీగ

అనగనగా ఒక తేనెటీగ, ఒక తూనీగ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండేవారు కాదు. అంత ప్రేమగా, సంతోషంగా ఉండేవారు.

ఒకసారి తేనెటీగ, ఒక గులాబీ పువ్వు నంచి తేనెని తాగుతున్నప్పుడు, పాపం గులాబీ ముల్లు గుచ్చుకంటంది. అది ఏడుస్తూ ఉంది.

అపుుడు తూనీగ , తేనెటీగ దగగరక వచిు తన మిప్రతుడి కాలికి గుచ్చుకనే ములుున చూసి “మిప్రతమా! నొప్పుగా ఉందా? ఏమీ బాధపడకు. నేను వచ్చేశానుగా. నీ ముల్లు చిటికెలో తీసేస్తాను” అని చెప్పు తన్ నోటితో ఆ ముల్లును తీసేసంది.

తేనెటీగ సంతోషంతో “ధన్యవాదాల్ల మిత్తమా! నీ మేల్ల ఈ జన్మలో మరిచిపోలేను” అని చెప్పుంది.

అపుుడు తూనీగ “మిప్రతమా! నీ కళ్ళలో నీళ్లు వస్నూ నేన చూడలేన” అంటంది.

తేనెటీగ “ఆహా ! దేవ్వడు నాక చాలా మంచి స్నేహితుడుని ఇచాుడు” అనకంటంది.

మళ్లళ ఈ ఇద్దరు ఎపుట్టలాగే సంతోషంగా ఉనాేరు.

కొనిే రోజుల తర్వుత, ఓసారి ఒక చిటిి పొటిి ముద్దదలొలికే బాబు తూనీగ కాళ్ుకు దారం కటిి, అది ఎగరడానికి త్పయత్ననస్తా ఇబ్బంది పడుతూ ఉంటే, చూస సంతోషిస్తా ఆడుకుంటున్ననడు. అజ్ఞాన్ం, ఆన్ంద్ం, తెలియనితన్ంతో కూడిన్ పసవయసు లో ఉన్ననడు. పాపం! తూనీగ తన్ని కాపాడే వారు ఎవరూ లేరా అని బాధపడుతూ ఉంది.

ఇదంతా చెట్ు చాటున్ చూస్తూనే తేనెటీగ తన్ సేనహితుడి అవసధని చూస చాలా బాధపడి, కోపంగా ఎగురుతూ వె􀢀ు ఆ చినే బాబు బుగగను క ట్టింది . వెంటనే ఆ బాబు “అమామ!” అని అరుస్తా, గోలపెడుతూ ఆ దారమున వదిలి పెట్టిడు. అపుుడు తూనీగ ఎగురుకుంటూ తేనెటీగ దగగరక వె􀢀ు “మిప్రతమా! నవ్వు ర్వకపోతే నాప్రపాణం పోయి ఉండేది” అంటంది.

ఆ మాట వినే తేనెటీగ “మిప్రతమా! అలా మాట్టుడకు. నీకు కషిం వసేా నీ త్పాణానికి నా ప్రపాణం అడుు వేసి అయిన్న నినున కాపాడుకుంట్టను. అది నా కరూవయం” అంటంది.

నీతి :-

1. ఆపదలో ఉనేవారిని ఆదుకోవాలి.

2. జీవహింస చేయర్వదు .

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *